Zodiac Signs : బుధ గురు గ్రహాల కలయికతో సంసప్తక దృష్టి... ఈ రాశుల వారికి అఖండ ధనయోగం...!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితాల పై ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుతం బుధుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా వృషభ రాశిలో గురు సంచరిస్తున్నాడు. ఇక వృశ్చిక రాశిలో బుధుడు వృషభ రాశిలో గురువు సంచారం కారణంగా సంసప్తక దృష్టి ఏర్పడింది.
బుధ గురు గ్రహాల సంసాప్త దృష్టి కారణంగా గురు బుధ గ్రహాలు పరస్పరం ఒకదానికొకటి చూసుకోవడం జరుగుతుంది. ఇక వీటి ప్రభావం జనవరి 4వ తేదీ వరకు ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి శుభ యోగాలు ఏర్పడతాయి. అలాగే ఆదాయ వృద్ధితో పాటుగా మరెన్నో ప్రయోజనాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
బుధ సంసప్తక దృష్టి కారణంగా వృషభ రాశి వారికి రాజయోగం సిద్ధిస్తుంది. వీరు ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టిన అందులో విజయం సాధిస్తారు. అలాగే ఆదాయం పెరగడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో పనిచేసే వారికి మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి ఇది శుభ సమయం.
Zodiac Signs : కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి బుధ గురుల సంసప్తక దృష్టి వలన సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి మంచి గుర్తింపు లభిస్తుంది. కర్కాటక రాశి జాతకుల ఆస్తి వివాదాలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. ఇక సంతానానికి సంబంధించిన శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది.
సింహరాశి : బుధ గురు సంసప్తక దృష్టి కారణంగా సింహరాశి వారికి అన్ని శుభాలు జరుగుతాయి. అలాగే రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఏర్పడతాయి. ఇక ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఇక మొత్తం మీద సింహ రాశి వారికి ఈ సమయం అదృష్టాన్ని ఇచ్చే సమయం గా చెప్పుకోవచ్చు.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి జాతకులకు బుధ గురువుల సంసప్తక దృష్టి కారణంగా అన్ని పనులలో విజయం సాధిస్తారు. అలాగే పెళ్లి కానీ వృచ్చిక రాశి జాతకులకు మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టిన అందులో విజయాల బాట పడతారు.
మకర రాశి : బుధ గురుల సంసప్తక దృష్టి కారణంగా మకర రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక వర్తక వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు ఉంటాయి. ఇక మకర రాశి వారు పిల్లల నుండి శుభవార్తల నుండి వింటారు. అలాగే ఆర్థికంగా మెరుగుపడతారు.
Zodiac Signs : బుధ గురు గ్రహాల కలయికతో సంసప్తక దృష్టి… ఈ రాశుల వారికి అఖండ ధనయోగం…!
మీన రాశి : మీన రాశి జాతకులకు బుధ గురుల సంసప్తక దృష్టి కారణంగా మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి. అలాగే ఈ సమయంలో మీన రాశి వారికి ఆకస్మిత ధన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆస్తివివాదాలు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కారం అవుతాయి.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.