Holi 2025 : హోలీ పండుగ రోజున ఈ పరిహారాలు పాటించండి… గ్రహదోషాలు అన్ని తొలగిపోతాయి…? మీ ఇంట సిరులపంటే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Holi 2025 : హోలీ పండుగ రోజున ఈ పరిహారాలు పాటించండి… గ్రహదోషాలు అన్ని తొలగిపోతాయి…? మీ ఇంట సిరులపంటే…?

 Authored By ramu | The Telugu News | Updated on :6 March 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Holi 2025 : హోలీ పండుగ రోజున ఈ పరిహారాలు పాటించండి... గ్రహదోషాలు అన్ని తొలగిపోతాయి...? మీ ఇంట సిరులపంటే...?

Holi 2025 : నీ హిందూ సాంప్రదాయాలలో హోలీ పండుగ ప్రధాన పండుగలో ఒకటి. పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకోవాలని ఇది రంగుల హోలీ. హోలీ పండుగ రోజున ఎక్కడ చూసినా కూడా రంగులతో నిండిన వర్షంగా కనిపిస్తూ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ హోలీ పండుగ రోజున కొన్ని చర్యలు కనుక పాటిస్తే అంతా శుభమే జరుగుతుంది. ఈ పండుగ రోజున ఇటువంటి చర్యలను పాటించటం వల్ల, సంపద, శ్రేయస్సు, పెరిగేలా చేస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంది. హోలీ రోజున ఎటువంటి పనులు చేయాలో తెలుసుకుందాం. హోలీ పండుగ పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. హిందువులలో జరుపుకునే ప్రధానమైన పండుగలు హోలీ పండుగ ఒకటి. హోలీ పండుగ చెడు ప్రభావం నుంచి మంచి సాధించడానికి విజయానికి చిహ్నంగా భావిస్తారు. దేశవ్యాప్తంగా హోలీ పండుగ ఎంతో సంతోషంగాను, ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీ పండుగ రోజున సరదా సరదాగా ప్రజలందరూ కూడా ఒకరిపై ఒకరు రంగులను పోసుకొని ఆలింగనం చేస్తుంటారు. అయితే కొన్ని వాస్తు శాస్త్రాలలో హోలీ నాడు కొన్ని నివారణలు కూడా సూచించబడ్డాయి. ఈ పరిహారాలను పాటిస్తే గ్రహదోషాలు తొలగి అంతా మంచే జరుగుతుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. కావున హోలీ పండుగ రోజు చేయవలసిన కొన్ని నియమాలు, చర్యల గురించి తెలుసుకుందాం…

Holi 2025 హోలీ పండుగ రోజున ఈ పరిహారాలు పాటించండి గ్రహదోషాలు అన్ని తొలగిపోతాయి మీ ఇంట సిరులపంటే

Holi 2025 : హోలీ పండుగ రోజున ఈ పరిహారాలు పాటించండి… గ్రహదోషాలు అన్ని తొలగిపోతాయి…? మీ ఇంట సిరులపంటే…?

Holi 2025 లో హోలీ ఎప్పుడు

తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం పాల్గొన మాసం పౌర్ణమి తిది మార్చి 13న ఉదయం 10:35 గంటలకు ప్రారంభమై, మార్చి 14న మధ్యాహ్నం 12:23 నాకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో హోలీ దహనం మార్చి 13న చేయనున్నారు. వాచి 14న హోలీ పండుగ జరుపుకుంటారు.

హోలీ పండుగ రోజున గ్రహదోష నిర్వహణ కోసం చేయవలసిన పరిహారాలు

తులసి మొక్క నాటండి : హోలీ రోజున తులసి మొక్కని నాటితే , మీ దేవి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. ఎందుకంటే, లక్ష్మీదేవి తులసి మొక్కలు నివసిస్తుంది అని నమ్ముతారు. మతంలో తులసి మొక్కను ఎంతో భక్తితో పూజిస్తారు. ఎంతో ముఖ్యమైన స్థానం కూడా ఉంది. తులసి మొక్కను హోలీ రోజున నాటితే శాస్త్ర శాస్త్రం ప్రకారం తులసి మొక్క నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు. యొక్క అనుగ్రహము ఇంట్లో ఉంటే సుఖసంతోషాలు కలుగుతాయి. రోజు తులసి మొక్కను నాటడం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి.

ఉదయించే సూర్యుని ఫోటో : హోలీ పండుగ రోజున వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో లేదా ఆఫీసులలో తూర్పు దిశలో ఉదయించే సూర్యుని చిత్రాన్ని ఉంచాలి. ఇలా చేస్తే జీవితంలో అదృష్టం కలుగుతుంది. ఇంకా వ్యాపారాలలో పురోగతి కూడా ఉంటుంది. ఆర్థికంగా లాభాలను పొందుతారు.

రాధాకృష్ణుల చిత్రం : హోలీ రోజున బెడ్ రూమ్ లో శ్రీకృష్ణుని రాధా ఫోటో ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. చేస్తే వైవాహిక జీవితాల్లో మనస్పర్ధలు అన్నీ తొలగి సుఖసంతోషాలతో విరాజిల్లుతారు. భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది