Zodiac Signs : 164 సంవత్సరాల కి ఈ అద్భుత మాయ యోగం… ఈ రాశులకు తిరుగేలేదు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : 164 సంవత్సరాల కి ఈ అద్భుత మాయ యోగం… ఈ రాశులకు తిరుగేలేదు…?

 Authored By ramu | The Telugu News | Updated on :23 February 2025,8:00 am

Zodiac Signs : మన వేద జ్యోతిష్య శాస్త్రాలలో Zodiac Signs నవగ్రహాలతో పాటు మరికొన్ని గ్రహాలు కూడా ఉన్నాయి. అవే, వరుణగ్రహం rasi phalalu , సగర గ్రహం, ఇటువంటి గ్రహాలు కూడా మానవ జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ వరుణగ్రహం సూర్యుడు నుంచి ఏడవ గ్రహం. ఇది నాలుగోవ అత్యంత బరువైన గ్రహం. అయితే సౌరవ మండలంలో ఉన్న సూర్యుడి నుండి ఎనిమిదవ దూరమైన గ్రహం సగర గ్రహం. ఈ గ్రహాన్ని నెప్యున్ అంటారు.

Zodiac Signs 164 సంవత్సరాల కి ఈ అద్భుత మాయ యోగం ఈ రాశులకు తిరుగేలేదు

Zodiac Signs : 164 సంవత్సరాల కి ఈ అద్భుత మాయ యోగం… ఈ రాశులకు తిరుగేలేదు…?

Zodiac Signs మాయాయోగం

ఈ మాయ యోగం కొన్ని గ్రహాల ప్రభావం కూడా మనిషి జాతకం పై ఖచ్చితంగా ఉంటుంది. ఈ సగర గ్రహం వరుణుడికి అధిపతిగా ఉంటుంది. సగర గ్రహం ఒక రాశిలో దాదాపు 13 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇది అన్ని రాశులలోను ఒక చక్రాన్ని పూర్తి చేయడానికి దాదాపు 164 సంవత్సరాల సమయం పడుతుంది. ఇటువంటి సందర్భంలో ఏ మాయ యోగం అంటారు. దీనివల్ల ఈ యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం మాయ యోగం ఏర్పడింది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం లభిస్తుంది.
కన్యా రాశి : ఈ కన్యా రాశి వారికి ఏడవ స్థానంలో మాయాయోగం ఉంది. కన్య రాశి జాతకులకు యోగం సానుకూల ఫలితాలను కలుగజేస్తుంది. వారి వ్యక్తిత్వంలో మంచి పురోగతి కనబడుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వివాహాలు కాని వారికి వివాహాలు జరుగుతాయి. డబ్బుకు సంబంధించిన విషయాలు ఈ సమయంలో తీసుకుంటారు. రాశి వారికి ఇది కలిసి వచ్చే సమయం.

తులారాశి : తులా రాశిలో ఆరవ స్థానంలో మాయ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల తులా రాశి జాతకులకు మంచి ప్రయోజనాలు అందుతాయి. వీరు పురోగతిని కూడా ఆర్థికంగా చూస్తారు. వృత్తిలో ఉన్న వారికి ఏ మంచి లాభాలు ఉంటాయి. గొప్ప విజయాలు సాధిస్తారు. ఉద్యోగ జీవితంలో గొప్ప స్థానాలకు ఎదుగుతారు. రకంగా అయినా సరే తులా రాశి వారికి ఈ సమయం కలిసివస్తుంది.

మిధున రాశి : ఈ మిధున రాశి వారికి కూడా పదవ స్థానంలో మాయ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల లబ్ది కూడా పొందుతారు. వారికి సృజనాత్మకత కూడా పెరుగుతుంది. ఈ రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. గుత్తి వ్యాపారాలు చేసే వారికి మరియు ఉద్యోగాలు చేసే వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వీరికి అదృష్ట సమయం అని చెప్పవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది