Hindu Mythology : కోరిన కోరికలు తీర్చే యక్షిణులు నిజంగా ఉన్నారా.? దేవగణాలు అంటే ఎవరు..?
ప్రధానాంశాలు:
Hindu Mythology : కోరిన కోరికలు తీర్చే యక్షిణులు నిజంగా ఉన్నారా.? దేవగణాలు అంటే ఎవరు..?
Hindu Mythology : మన పురాణం ఇతిహాసాలు అప్సరసలు, గంధర్వులు , పిచాచులు, రాక్షసుల గురించిన ప్రస్తావనక చోట్ల విపులంగా వర్ణించబడి ఉంది. మరి మన పురాణాల్లో చెప్పబడినట్లు నిజంగానే వీరంతా ఉన్నారా.. ఉంటే ఎక్కడ ఉన్నారు.? వివరంగా తెలుసుకుందాం.. దేవతలు తెగలు ఉన్నాయి. వీరిని దేవతలు, ఘన దేవతలు, ఉపదేవతలు అని పిలుస్తారు. వారి అప్సరసలు గంధర్వులు, రాక్షసులు, కిన్నెరలు భూతాలు పిశాచులు సిద్ధులు, విద్యార్థులు కొంతమంది క్షీరసాగర మధుర సమయంలో ఉద్భవించారు..?
ఉపదేవుతా గణాల్లో మరొక విభాగం యక్షులు వీరిలో మగవారిని అనగా ఆడవారిని యక్షులు అని పిలుస్తారు.వీరు చాలా అందంగా ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఉంటారు. యక్షులకు అధిపతి కుబేరుడు. కుబేరుడి వీరు గుప్తనిధులకు కాపలాగా ఉంటారు. యక్షిని సాధన ద్వారా వీరిని ప్రసంగం చేసుకోగలిగితే ఇస్తారని ముట్టు మానేశ్వర తంత్రంలో చెప్పబడింది. కొంతమంది యక్షులుగా ఉంటే మరికొందరుంగా యక్షిణిగా ఉంటారు. మనకి బాగా తెలిసిన యక్షుని తాటికీ సంతానం కోసం వివాహం చేయగా వారికి జన్మించాడు అయితే దంపతులకు స్వరూచి జన్మించారు.
సత్యవతి పుత్రుడు అయిన చిత్రాంగదుడు ఒక పరాక్రముడైన గందరుడి చేతిలో మరణించాడని చెప్పబడి ఉంది. తన కోరికలు తిరస్కరించడంతో వరూధిని విరహతాపానికి గురి అవుతుంది. ఒక గందర్ వీడు ఆమె తాపాన్ని చల్లారిపిస్తాడు. వారిద్దరికీ స్వరాభివృద్ధి జన్మిస్తారు. ఇంకా మిగతాగడాల విషయానికి వెళ్తే కిన్నెరలు మానవ శరీరంతో ఉంటారు. వీరిలో ఆడవారిని కిన్నెరలు అని మగవారిని ఇంపురుషులుగా వ్యవహరిస్తారు.