మీ ఇంటికి ఈ పక్షులు పదేపదే వస్తుంటే త్వరలో మీకు జరిగేది ఇదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

మీ ఇంటికి ఈ పక్షులు పదేపదే వస్తుంటే త్వరలో మీకు జరిగేది ఇదే..!

 Authored By aruna | The Telugu News | Updated on :21 September 2023,7:00 am

ఎటువంటి పక్షులు మన ఇంట్లోకి వస్తే శుభం కలుగుతుంది. మన ఇంట్లోకి పక్షులు రాకూడదు అన్న విషయాలను తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో రేడియేషన్ కారణంగా ఎన్నో పక్ష జాతులు అంతరించిపోతున్నాయి. అయితే మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో కొన్ని రకాల పక్షులు చూస్తూ ఉంటాము.. సనాతన ధర్మంలో దేవతలే కాకుండా జంతువులు పక్షులు, చెట్లను కూడా పూజిస్తారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఆనందం సంపద కోరుకుంటాడు. దీనికి కేవలం మతపరమైనవే కాకుండా వాస్తు శాస్త్రం అనేక పరిహారాలు చెప్పబడ్డాయి. వాస్తు శాస్త్రంలో కూడా పక్షుల ప్రస్తావన ఉంది.

అయితే ఇలా ఏ పక్షి మన ఇంట్లోకి రావడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో చూద్దాం. ఒకప్పుడు రామచిలుకలు ఎప్పుడు ఇళ్ళలోనే ఉండేది.. కానీ ప్రస్తుతం వాటి ఊసే లేదు.. అయితే రామచిలుకలు ఇంట్లోకి రావడం అనేది ఎంతో సుఖంగా పరిగణిస్తారు. ఎందుకంటే దీనికి కుబేరుడికి సంబంధం ఉంది. అంతేకాకుండా మన్మధుడు వాహనం అంతేకాకుండా ప్రత్యేక శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో దీనికి సంబంధం ఉంది. బుధుడు ప్రవేశించడం వల్ల సంపద లాభం వ్యాపార వృత్తిని సూచిస్తుంది. మీరు ఎక్కడి నుంచైనా సంపద పొందబోతున్నారని వాహనంగా భావిస్తారు.

if these birds visit your home repeatedly

if these birds visit your home repeatedly

మీ ఇంట్లో లేదా ఇంటి చుట్టుపక్కల గుడ్లగూబ కనిపిస్తే అది మీకు మంచి జరగబోతుంది. ఇంట్లోకి వచ్చిందంటే వారికి శుభాలు జరుగుతాయని అర్థం. అనుకోకుండా ఎలాంటి భయాందోళన చందన అవసరం లేదు. కొన్ని పిచ్చుకలు, పక్షులు లక్ష్మీ వాహనాలు వాటి మీద లక్ష్మీదేవి తిరుగుతుందని అంటారు. జీవితంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. గబ్బిలాలను అత్యంత చెడు చూపులుగా పరిగణిస్తారు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఇంట్లో గబ్బిలాల దాకా సుఖంగా విశ్వసిస్తారు.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది