ఆడవాళ్లు ఇంటి ముందు ఈ ముగ్గు వేస్తే ఐశ్వర్యం కలిసి వస్తుంది..!
జ్యోతిష్యం, శాస్త్రం సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు విడుదల చేయడంతో మనం మేల్కొంటాం. అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం వల్ల సముద్రపు తేడాలు వస్తాయి. అందువల్లే మానవ ప్రకృతిలో విపరీత దుర్ఘటనలు చూస్తుంటాం. పౌర్ణమి అమావాస్య ఎప్పుడు వస్తుందో మూఢనమ్మకం ఉన్నవాడు చెప్పలేదు. మనపై మనకు విశ్వాసం లేకపోతే ఇతర విషయానికి పెద్దగా పనిచేయదు. అయితే హిందూ సంప్రదాయంలో స్త్రీలు పాటించవలసిన ఆచారాలు ఈ విషయాలను తెలుసుకుందాం.. అందరూ ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేయమని చెప్పడానికి ఆరోగ్య కారణాలు ఉన్నాయి.
శరీరంలో నడుము భాగానికి తగిన వ్యాయామం లేకపోతే అది దీర్ఘకాలంలో సమస్యలకు దారితీస్తుంది. ఇల్లు గడప గేటు ముందు ముగ్గులు భాగంగా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి. ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి గీతాలు వెయ్యాలి. ఏ దేవతా పూజ చేస్తున్న దైవాన్ని గురించి పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసి నాలుగవైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు మూత పిశాచాలను రాకుండా చూస్తుంది.ఏరోజుకారోజు బియ్యప్పిండితో ముగ్గు పెట్టాలి. నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి.
ఇంట్లో ఏవైనా దేవతా పూజలు చేస్తున్నప్పుడు అక్కడ అష్టదళ ముగ్గులు వేయాలి. దేవత రూపం, స్వస్తిక్ లాంటివి వెయ్యకూడదు. ఒకవేళ వేసిన తొక్కకూడదు. ముగ్గు పాజిటివ్ వైబ్ ని దేవత శక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. నెగిటివ్ టివ్ వైబ్ ని బయటికి పంపిస్తుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా ఇంటి ముందు తులసి మొక్క ముందు కచ్చితంగా ముగ్గు వేసుకోవాలి. ముగ్గు అలంకరణకి కాదు. దీని వెనక ఎన్నో సైంటిఫిక్ రీసన్లు అలాగే ఆధ్యాత్మికం ఉంది. కావున తప్పకుండా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి.