Palmistry : మీ అరచేతిలో M అక్షరం ఉంటే… మీ అంత అదృష్టవంతులు లేరికా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Palmistry : మీ అరచేతిలో M అక్షరం ఉంటే… మీ అంత అదృష్టవంతులు లేరికా…?

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Palmistry : మీ అరచేతిలో M అక్షరం ఉంటే... మీ అంత అదృష్టవంతులు లేరికా...?

Palmistry : హస్త సాముద్రికం చూసి జ్యోతిష్యులు జాతకాన్ని అంచనా వేస్తుంటారు. నక్షత్ర ఘడియలను అంచనా వేస్తే అరచేతిలోని రేఖలు జాతకాన్ని తెలియజేస్తాయి. చేయి చూసి రేకలను బట్టి తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ముందుగానే అంచనా వేస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని తమ హస్తాన్ని జ్యోతిష్యులకు చూపించి తెలుసుకుంటారు. చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మితే, మరికొందరు సంకేయ శాస్త్రాన్ని నమ్ముతుంటారు. మరికొందరు హస్తసాముద్రికం నమ్ముతుంటారు. చేతుల్లో రేఖల ద్వారా రానున్న కాలంలో తమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కోరుకుంటారు. అరచేతిలోని రేఖలను నిశితంగా పరిశీలిస్తే గనుక, రకరకాల అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మీ అరచేతిని బాగా పరిశీలించండి. అరచేతిలో ఎం అనే గుర్తు ఉంటే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు…

Palmistry మీ అరచేతిలో M అక్షరం ఉంటే మీ అంత అదృష్టవంతులు లేరికా

Palmistry : మీ అరచేతిలో M అక్షరం ఉంటే… మీ అంత అదృష్టవంతులు లేరికా…?

Palmistry  అరచేతిలో M అనే అక్షరం ఉంటే

జీవితంలో సంతానం వెళ్లి ఉద్యోగం వంటి విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా, తమ చేతి రేఖల ద్వారా పండితుల ద్వారా తెలుసుకుంటారు. కొంతమంది జ్యోతిష్య శాస్త్రానికి బదులు తమ చేతి రేఖల ద్వారా భవిష్యత్తుని తెలిపే హస్తసాముదురు కాని విశ్వసిస్తారు. చేతిలో ఉన్న రేఖలు ఆధారంగా భవిష్యత్తును తెలుసుకోవాలని కోరుకుంటారు. మీ అరచేతుల్లో ఉన్న రేఖలన్నీ ఖచ్చితంగా పరిశీలిస్తే,కొన్ని సంకేతాలు ఆంగ్ల అక్షరాలు కనిపిస్తాయి. అరచేతుల్లో గీతల్లో ఎం ఆకారంలో ఉండే ఒక గుర్తు ఉందో లేదో ఒకసారి మీరే పరిశీలించండి. చేతి రేఖల్లో ఎం అనే గుర్తు ఉంటే దాని అర్థం ఏమిటో తెలుసుకుందాం.. అరచేతిలో ఎం గుర్తు ఉంటే నిజంగా అది ప్రత్యేకమైన విషయమే అని చెప్పవచ్చు. జ్యోతిష్య శాస్త్రంలో ఎం అనే అక్షరం చాలా అరచేతుల్లో చాలా అరుదుగా కనిపిస్తుందని చెప్పబడింది. అమ్మ అక్షరం ఉన్నవారు చాలా అదృష్టవంతులుగా భావించవచ్చు. ఎందుకంటే ఈ ఎం అక్షరం కొన్ని ప్రత్యేక లక్షణాలను సూచిస్తుంది. లో ఉన్న అమ్మ అక్షరం డబ్బు, ప్రేమలో అదృష్టాన్ని సూచిస్తుంది.

Palmistry  M అక్షరం అర్థం :

సామర్థ్యం : M అక్షరము గొప్ప సామర్థ్యం, తెలివితేటలు ఉన్నాయని సూచిస్తుంది. ఎందుకంటే అరచేతిలో ఎం అనే అక్షరం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఎం అనే గుర్తు అరచేతిలో ఉన్నట్లయితే వారు చాలా అదృష్టవంతులుగా భావించవచ్చు. ఎందుకంటే ఎం అనే అక్షరం కొన్ని ప్రత్యేక లక్షణాలను సూచిస్తుంది. అక్షరం గొప్పతనం తెలివితేటలు, గొప్ప సామర్థ్యం, మీరు ఏదైనా చేయగలరు, వారి లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించడానికి తపన పడతారు.

ఆత్మవిశ్వాసం : అనే అక్షరం అరచేతిలో ఉంటే వీరికి ఆత్మవిశ్వాసం, దృఢమైన మనసు కలవారిని సూచిస్తుంది. తమ స్వతహాగా నిర్ణయాలు తీసుకుని శక్తి కూడా కలిగి ఉంటారు.
విజయాలు : అక్షరం అరచేతిలో ఉంటే జీవితంలో గొప్ప విజయాలు కీర్తి ప్రతిష్టలను సాధించగలరు అని అర్థం.
సామాజికంగా ఎం అక్షరం ఉన్నవారు సమాజంలో చాలా చురుకుగా ఉంటారు. ప్రజలతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. మంచి స్నేహితులు, అంతేకాదు, మంచి జీవితం భాగస్వాములు కూడా దక్కుతారు.

సృజనాత్మకత : అక్షరం ఉన్నవారు మంచి సృజనాత్మకతను, మంచి ప్రతిభా గలవారని సూచిస్తుంది కళా సంగీతం లేదా సాహిత్యం వంటి రంగాలలో కూడా విజయాన్ని సాధిస్తారు. అయితే అరచేతిలో ఏం అక్షరమున్న చోట ఆధారంగా కూడా దీనిని అర్థం మారవచ్చు. అరచేతిలో ఈ M అక్షరం ఉంటే, ఉన్నత మనస్తత్వం కలిగి ఉంటారు. కోరుకున్నది సాధించే వరకు వీరు పట్టు విడవరు. విజయాన్ని సాధిస్తారు. 40 ఏళ్ళు వచ్చేసరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలను విపరీతంగా పొందగలరు డబ్బులు కూడా బాగా సంపాదించగలరు. మీరు ఉత్సాహంగాను కరుణతో ఉంటారు. ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో ముందంజలో ఉంటారు.ఏదైనా పని అప్పగిస్తే విజయవంతంగా పూర్తి చేస్తారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది