ఈ 4సంకేతాలు మీకు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని అర్థం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఈ 4సంకేతాలు మీకు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని అర్థం…!

 Authored By aruna | The Telugu News | Updated on :27 September 2023,8:00 am

ఈ సంకేతాలు మీకు కనిపించాయి అంటే మీ ఇంట లక్ష్మీదేవి అడగుగేదబోతోంది అని అర్థం. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరింట అడుగు పెడుతుందో ఎవరికీ తెలీదు.. మరి అలా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అంటే అనే విషయం మనం ఎలా గ్రహించగలుగుతాం.. ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం.. అనే విషయాలతో పాటుగా లక్ష్మీదేవి మరింత స్థిరంగా కొలువై ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలను ద్వారా మనం తెలుసుకోబోతున్నాం.. వీటిలో ముఖ్యమైనవి పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ముత్యాలు శుభ్రమైన తెల్లని వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి కలశాలు, ఇవి అన్నీ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి.. అంతేకాకుండా ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టే ఇల్లు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం.

ముగ్గు పెట్టే వాకిట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటారని శాస్త్రాల్లో పేర్కొనబడింది. అయితే శ్రీమహాలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి. ఈ సంకేతాలను పసిగడితే డబ్బు ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది. కోయిల కూత కోయిల కూత వినడానికి ఎంత వినసొంపుగా ఉండి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. అంతేకాకుండా కోయిల చేసే ఈ శబ్దం ధనానికి శుభ సూచికగా చెబుతారు. బల్లి మీద పడితే అశుభంగా భావిస్తారు. చాలామంది అయితే బల్లి వల్ల శుభ సూచకాలు కూడా ఉన్నాయి. అకస్మాత్తుగా బల్లి మీ కుడి చేతి పై పడితే త్వర త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం నీ పురోగతికి మార్గం తెరవబోతోందని అర్దం. అంతేకాకుండా మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందబోతున్నారని తెలుసుకోవాలి. ఇంట్లో చీమలు ఉంటే చాలామందికి నచ్చదు.. ఎందుకంటే ఇల్లు మురికిగా ఉంటుందని రకరకాలుగా ఆలోచిస్తారు. నోటితోబియ్యం, దాన్యాలు మోస్తున్నంగా శుభ చుచకంగా పరిగణిస్తారు. అక్షితలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి సంపదతో ముడిపడి ఉంటాయి.

If you see these four signs Goddess Lakshmi is sitting in your house

If you see these four signs Goddess Lakshmi is sitting in your house

అదే ఇంట్లో ఎర్ర చీమలు ఉండడం అంత మంచిది కాదు ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే మీపై అప్పు భారం పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో పాము కనిపిస్తే భయంతో దాన్ని చంపేంత వరకు నిద్రపోరు చాలామంది అయితే పాములు చూసినట్లయితే అది చాలా శుభసూచకంగా పరిగణించండి. గుడ్లగూబ మీకు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతోందని అర్థం. అలానే ఉదయం లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే వారికి లక్ష్మీ కటాక్షం తప్పక చేరి తీరుతుంది. చెరుకంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి చెరుకు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీ కోరిన కోరికలు నెరవేరుతాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది