Makar Sankranti : 2025 లో మకర సంక్రాంతి నుండి మహాత్జాతకులు వేరే…. లోకాలనే ఏలేస్తారు అన్న సూర్యుడు….?
ప్రధానాంశాలు:
Makar Sankranti : 2025 లో మకర సంక్రాంతి నుండి మహాత్జాతకులు వేరే.... లోకాలనే ఏలేస్తారు అన్న సూర్యుడు....?
Makar Sankranti : గ్రహాలకి రాజు అయిన సూర్య భగవానుడు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఈ సూర్య భగవానుడు ఒక గ్రహం నుంచి మరొక గ్రహంలోకి నెలరోజుల కాలం సంచారం చేస్తాడు. ప్రతి మాసము నా సూర్యుడు ఒక రాశిలోకి సంచరిస్తూ ఉంటాడు. సూర్యగ్రహం సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది..
Makar Sankranti మకర సంక్రాంతి నుండి అద్భుతమైన ఫలితాలు
సూర్యుడి కటాక్షం ఉంటే వివిధ రాశుల వారి జీవితంలో సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటుంది. జనవరి 14వ తేదీన సూర్యుడు ధనస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తున్నాడు. అప్పటినుంచి మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది. మకర రాశి వారికి ఈ సమయంలో సూర్యుడు కొన్ని రాశుల వారికి దేశ ఫలితాలను ఇవ్వబోతున్నాడు. మరి మకర సంక్రాంతి నుండి అద్భుతమైన ఫలితాలను పొందబోయే ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం……
వృశ్చిక రాశి : సూర్యుడు సంచారం చేయటం వల్ల మకర సంక్రాంతి నుండి వృశ్చిక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు అందుకుంటున్నారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలను వింటారు. కుటుంబం నుంచి సానుకూలత లభిస్తుంది. అలాగే అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ సమయంలోనే ఆర్థిక లాభాలు కూడా కలిసి వస్తాయి. ఉత్తి వ్యాపారాల్లో ఊహించని ధన లాభాలు పొందుతారు. ఉద్యోగులకైతే అనుకూలమైన సమయం గా చెప్పవచ్చు.
సింహరాశి : సింహ రాశి వారు సూర్య సంచారం చేత మకర సంక్రాంతి నుండి సింహరాశి జాతకులకు ఫలితాలను పొందబోతున్నారు. సూర్యుడు సింహ రాశి వారికి ఐదవ స్థానంలో ఉండడం వల్ల మీరు ఏ పని చేపట్టిన తిరుగు లేకుండ ముందుకు సాగుతుంది. సింహరాశికి సూర్యుడు అధిపతి కావడంతో ఈ సంక్రాంతి నుండి సూర్యుడు ఈ రాశి వారికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తున్నాడు. సింహ రాశి వారు శుభవార్తలు అందుకుంటారు. పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు కూడా పరిష్కారం అవుతాయి.
మేషరాశి : మేష రాశిలో తొమ్మిదవ స్థానంలో సూర్యుడు సంచారం చేస్తున్నాడు. అవును దీనివల్ల మేష రాశి వారికి విపరీతమైన ధన ప్రాప్తి అదృష్టం కలిసి వస్తుంది. ఇన్ని రోజుల వరకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోయి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. కొత్త పెట్టుబడులకు ఆదాయాలు పొందుతారు. పై అధికారి నుంచి ఉద్యోగంలో ప్రశంసలను పొందుతారు. అన్నిట మేష రాశి వారికి శుభ సమయం అని చెప్పవచ్చు. కొత్త ఆదాయ మార్గాలు చవిచూస్తారు. సూర్యుడు రాక వల్ల వేదిక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది