Silver Anklets : కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వెనక ఇంత సైన్స్ ఉందా..?

Advertisement

Silver Anklets : బంగారం అంటే ఆడవాళ్లకు ఎంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఒళ్లంతా బంగారు ఆభరణాలు ధరించడానికి ఆడవాళ్లు ఏమాత్రం వెనకాడరు. కానీ కాళ్ల పట్టిల విషయంలో మాత్రం బంగారం కాకుండా వెండిన మాత్రమే ఆడవాళ్లు ధరిస్తారు. భారతీయ సంప్రదాయంలో మహిళల్లో వెండి పట్టిలు ధరించడం పాటిస్తున్న ఆచారం ఆడవాళ్ళు కాదు. మగవాళ్ళు కూడా చేతులు కాళ్లకు వెండి కంకణాలు కడియాలు ధరించేవారు. అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు. దీని వెనుక గొప్ప సైన్స్ కూడా ఉంది. నిజానికి బంగారంతో పోలిస్తే వెండిలో గొప్ప వైద్య గుణాలు ఉంటాయి. వెండి యాంటీ మైక్రోబైల్ ఏజెంట్గా పనిచేస్తుంది. వైరస్ లు బ్యాక్టీరియాలో శరీరంలోకి ప్రవేశించకుండా వెండి అడ్డుకుంటుంది. అలాగే గాయాల త్వరగా తగ్గిపోవడంలో కూడా వెండి సహాయపడుతుంది. అందుకే వెండి కి అంత విలువ.. వెండికి బ్యాక్టీరియాని చంపే శక్తి ఉంది.

Advertisement

వేల సంవత్సరాల క్రితం బ్యాక్టీరియాను నాశనం చేయడానికి వాటర్ బాటిల్ లో వెండి నాణేలు వేసుకొని తర్వాత వాటర్ ని తాగేవారు.. దానివల్ల వారు ఆరోగ్యకరమైన నీరు తాగుతున్నామని భావించేవారు కాళ్లకు వెండి మాత్రమే ఎందుకు ధరిస్తారు. అంటే ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్న వెళ్లాల్సి ఉండేది. రవాణా వ్యవస్థ అంత గొప్పగా ఉండేది కాదు.. దీంతో మట్టి దారంలో ఎన్నో కిలోమీటర్ల నడవాల్సి ఉండేది. అప్పుడు వైరస్ బ్యాక్టీరియాల్లో శరీరంలోకి ప్రవేశించకుండా రెండిటిని కాళ్లకు కంకణాలుగా ధరించేవాళ్లు. కాళ్లు పగుళ్లను కూడా వెండి తగ్గిస్తుంది. అనేది ప్రజలను నమ్మకం. అంతేకాకుండా మహిళలు ఎక్కువ భాగం వంటగదిలో గడుపుతారు.

Advertisement
Is there any science behind wearing silver anklets
Is there any science behind wearing silver anklets

లేదా ఇతర శుభ్రపరిచే పనుల్లో బిజీగా ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ పనిచేయడం వల్ల మహిళలకు ఎక్కువగా పాదాల్లో నొప్పి వస్తుంది. అయితే పాదాలకు పట్టిలు ధరించడం వల్ల పాదాల్లో నొప్పి రాకుండా చూసుకోవచ్చు. వెండి రక్తప్రసరణ సిలబద్దకం చేయడంతో నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. ఇప్పటికి మన దేశంలో కాళ్లకు వెండి పట్టిన ధరించాలని ఆచారం పాటించే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు…

Advertisement
Advertisement