Jyotishyam : బాబా వంగా జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం… ముంచుకొస్తున్న ప్రపంచ వినాశనం… క్షణం క్షణం భయం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jyotishyam : బాబా వంగా జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం… ముంచుకొస్తున్న ప్రపంచ వినాశనం… క్షణం క్షణం భయం…?

 Authored By ramu | The Telugu News | Updated on :21 April 2025,6:00 am

Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా వంగ భవిష్యత్తులో జరగబోయే సంఘటన గురించి ముందే అంచినారు వేసిన సందర్భాలు ఉన్నాయి. అభావంగా తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే చెప్పే ప్రేడ్డి మెర్క్యూరీ, ప్రిన్స్ డయానా చనిపోతారని ముందే చెప్పారు…. 11 లో సంభవించే కోబు భూకంపం గురించి, కరోనా మహమ్మారి గురించి, రికార్డ్ విన్ టవర్స్ కూల్చివేత, 2009 – 2011 ముంబై ఉగ్రదాడుల గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు బాబావంగా. అభావంగా ముందుగానే ఊహించి చెప్పిన అన్ని దాదాపు నిజమయ్యాయి. జ్యోతిష్యం అంచనాలు 80 శాతం వరకు నిజమయ్యాయి. తో బాబా చెప్పే అంచనాల పైన చాలామందికి నమ్మకం కుదిరింది.

Jyotishyam బాబా వంగా జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం ముంచుకొస్తున్న ప్రపంచ వినాశనం క్షణం క్షణం భయం

Jyotishyam : బాబా వంగా జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం… ముంచుకొస్తున్న ప్రపంచ వినాశనం… క్షణం క్షణం భయం…?

Jyotishyam అలా వరకు నిజమయిన బాబా వంగ జ్యోతిష్యం జనాలు

25 లో విపత్తు రాబోతున్న బాబా వంగ మాటలు : 966లో బాబా వంకాయ ఈ లోకాన్ని విడిచి వెళ్లినప్పటికీ బాబావంగా జ్యోతిష్య శాస్త్ర అంజనాలు నేటికీ చాలామందికి బలంగా నమ్ముతూనే ఉన్నారు. చాలావరకు ఆమె ప్రీడిక్షన్ నిజమైంది. ఆ భాగంగా తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలు ముందుగానే చెప్పారు. క్రమంలో 2025లో ఒక విపత్తు రాబోతుందని జోస్యం చెప్పారు. 25 లో జపాన్ లో మెగా సునామి వస్తుందని పేర్కొన్నారు.

బాబా వంగా కలలో మరుగుతున్న సముద్రం : భాగంగా కు కలలో జపాన్ దేశానికి దక్షిణం వైపు ఉన్న సముద్రం మరుగుతున్నట్లు కనిపించింది అంట. ఈ క్రమంలోనే 2025 సంవత్సరం జులై నెలలో జపాన్లో మెగా సునామి వస్తుందని ఆమె జ్యోతిష్య అంచనాలలో వెల్లడించారు. నా మీ ప్రభావం కేవలం ఒక జపాన్ లో మాత్రమే కాకుండా ఆసియా దేశాల పైన కూడా ఉంటుందని పేర్కొన్నారు. తన కలలో డ్రాగన్ లాంటి ఆకారాలు కనిపించాయని పేర్కొన్నారు.

బాబా వంగ అంచనాలలో వాస్తవం… జపాన్ కు హెచ్చరిక : బాబావంగా ప్రస్తుతం జపాన్ అధికారులు అధికారులు ముందే జ్యోతిష్యం జనాల్లో వాస్తవం ఉందని అంటున్నారు. రోజుల క్రితం చైనా, జపాన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. మెగా కేక్ వస్తుందని చెబుతున్నారని. ఎలమంది చనిపోయా అవకాశాలు ఉన్నట్లుగా ప్రకటించింది అని కూడా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బాబా వంగ జ్యోతిష్య శాస్త్ర అంచనాలలో భాగంగా సునామీ రాబోతుంది అన్న ప్రశ్న పెద్ద విపత్తు సూచిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది