Gemini : మిధున రాశిలోకి కుజుడు ప్రత్యక్షంగా మారినాడు…. అయితే ఈ రాశులకి ఇక తిరుగులేదు…..?
ప్రధానాంశాలు:
Gemini : మిధున రాశిలోకి కుజుడు ప్రత్యక్షంగా మారినాడు.. అయితే ఈ రాశులకి ఇక తిరుగులేదు.....?
Gemini : వేద జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు ప్రత్యక్ష సంచారం ప్రారంభం జరిగింది. నేడు కుజుడు ఉదయం 5:17 నిమిషాలకు మిధున రాశిలోకి నేరుగా ప్రయాణించాడు. దీని కారణంగా ఆరు రాశుల వారికి అపారమైన ప్రయోజనాలు కలుగబోతున్నాయి. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం….

Gemini : మిధున రాశిలోకి కుజుడు ప్రత్యక్షంగా మారినాడు…. అయితే ఈ రాశులకి ఇక తిరుగులేదు…..?
Gemini మిధున రాశి
నీ మిధున రాశిలోకి కుజుడు ప్రత్యక్షంగా సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయి. మీరు ఏ పని చేత అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఆ పనికి తగిన ఫలితం దక్కి ముందుకు దూసుకు వెళ్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది
. మీరు కొత్త ఆదాయం మార్గాలను చవిచూస్తారు. మొండి బాకాయలు కూడా వసూల్ అవుతాయి. స్థిరాస్తుల విషయాలలో సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఈ మిధున రాశి వారికి అనుకూలంగా మారతాయి. వాహనాల కొనుగోలు కూడా చేస్తారు. వీరి జీవితంలో భాగస్వామితో ఎంతో సంతోషకరంగా గడుపుతారు.
కర్కాటక రాశి : ఈ కర్కాటక రాశి వారికి మిధున రాశిలోనికి కుజుడు ప్రత్యక్షంగా సంచరించటం వలన శుభ ఫలితాలను చూస్తారు. ఈ రాశి వారికి ఈ సమయంలో ధైర్యం, శౌర్యం పెరుగుతుంది. దాకా స్థిరాస్తుల విషయాల్లో కలిగిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అందులకు కలిసి వచ్చే సమయం. పోటీ పరీక్షల్లో వీరిదే పై చేయి.
కన్యా రాశి : ఈ రాశి వారికి కుజసంచారం చేత ప్రత్యక్ష ప్రసారం కారణంగా లబ్ధి పొందగలుగుతారు. ఈ కన్యా రాశి వారు వివాహం సంబంధించిన విషయాలలోనూ, అత్తమామలతో ఉన్న సంబంధ విషయాలలోనూ జాగ్రత్తలను వహించాలి. అయితే వర్తక మరియు వ్యాపారాలు చేసే వారికి కూడా మంచి సమయమని చెప్పవచ్చు. పరీక్షలు రాసే వారు ఉత్తీర్ణతారు.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు కూడా మిధున రాశిలోనికి కుజుడు ప్రత్యక్షంగా సంచరించడం చేత శుభ ఫలితాలను కలగజేస్తుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. వీరి సంతతి విషయంలో శుభవార్తల్ని వింటారు. ఈ వృశ్చిక రాశి వారికి అదృష్టమే అదృష్టం.
మకర రాశి : రాశి వారికి ఏ మిధున ప్రత్యక్ష సంచారంతీతంగా మకర రాశి వారికి అన్ని విధాలుగా కూడా శుభప్రదమే. మీరు ఏదైనా పెద్ద ప్రాజెక్టులనే ఏదైనా పెద్ద పనిని ప్రారంభించాలనుకుంటే మాత్రం దానికి ఒప్పందం ప్రకారం సంతకం చేయాలి అనుకుంటే మాత్రం ఇది కలిసి వచ్చే సమయం. ఈ మకర రాశి వారికి బంధువుల సహకారం మరియు విదేశాల నుంచి సహకారం అయిన వారితో సహకారం అందుతుంది.
మీన రాశి : మీన రాశి వారికి కూడా మిధున లో కుజుని యొక్క ప్రత్యక్ష సంచారం చేత ఈ రాశి వారికి కొత్త శక్తిని, కొత్త జీవితాన్ని ఇస్తుంది. వీరు నాయకత్వ లక్షణాలతో కలిగి ఉంటారు. మీరు సమర్థవంతమైన మరియు సహాయంతో మీన రాశి జాతకులకు ఇబ్బందికర పరిస్థితులను అధిగమించగలుగుతారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏ పనినైనా ఈ సమయంలో సులువుగా పరిష్కరించబడతాయి.