Kujudu : కుజుడు 56 రోజులకి ప్రత్యక్షంగా… ఈ రాశుల వారు గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kujudu : కుజుడు 56 రోజులకి ప్రత్యక్షంగా… ఈ రాశుల వారు గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు…?

 Authored By ramu | The Telugu News | Updated on :24 February 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Kujudu : కుజుడు 56 రోజులకి ప్రత్యక్షంగా... ఈ రాశుల వారు గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు...?

Kujudu : వేద జ్యోతిష్య శాస్త్రాలలో గ్రహాలు వాటి సంచారం వివిధ దశలతో ముడిపడి ఉంటుంది. కొన్ని రాశులు సంచారం వల్ల ప్రతికూలమైన ప్రభావాలు కలిగితే, మరి కొన్ని రాశుల సంచారము సానుకూల ప్రభావం కలుగుతుంది. అయితే 56 సంవత్సరాల తర్వాత కుజుడు రాశి ప్రత్యక్ష సంచారాన్ని చేయబోతున్నాను.

Kujudu కుజుడు 56 రోజులకి ప్రత్యక్షంగా ఈ రాశుల వారు గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు

Kujudu : కుజుడు 56 రోజులకి ప్రత్యక్షంగా… ఈ రాశుల వారు గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు…?

Kujudu : కుజుడి ప్రత్యక్ష సంచారం

కుజుడు ప్రత్యక్ష సంచారం ఫిబ్రవరి 24వ తేదీన కుజుడు తన గమనాన్ని మార్చుకుంటాడు. ఇలా మార్చుకొని ప్రత్యక్ష సంచారం చేస్తాడు. తే కుజుడు యొక్క ప్రత్యక్ష సంచారం వలన కొన్ని రాశులకు అదృష్టాన్ని తెచ్చి పెడితే మరి కొన్ని రాశులకు అనేక లాభాలను కూడా పొందబోతున్నారు. కుజుడి యొక్క ప్రత్యక్ష సంచారం చేత లబ్ధిని పొందగలిగే ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం…

మిధున రాశి : మిధున రాశి వారికి కుజుని యొక్క ప్రత్యక్ష సంచారం చాలా లాభదాయకంగా ఉంటుంది. దిన రాశి వారికి ఈ సమయం లే పని చేసినా కూడా కలిసి వస్తుంది. నుంచో నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. కస్మిక ధన లాభాలు కలుగుతాయి. జీవిత భాగస్వామి నుండి మద్దతు కూడా లభిస్తుంది. రాశి వారికి ఏ పని చేసినా అన్నింట విజయమే.

సింహరాశి : కుజుడు ప్రత్యక్ష సంచారం వలన సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో సింహరాశి వారికి సంపాదన పెరుగుతుంది. భూములు, నూతన గృహాలు, వాహనాల కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. నూతన ఆదాయ వనరులు మార్గాలు ఏర్పడతాయి. ఎప్పటినుంచో నిలిచిపోయిన ధనము తిరిగే సింహ రాశి వారికి అందుతుంది. వీరు సంతోషంగా ఉంటారు. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు కూడా లభిస్తాయి.

తులారాశి : కుజుడి యొక్క ప్రత్యక్ష సంచారం తులా రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. విద్యార్థులకు మంచి రోజులు వస్తున్నాయి. ఈ సమయంలో తులా రాశి జాతకులకు ఉద్యోగాలకు పురోగతి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి విజయం కూడా వరిస్తుంది. తులా రాశి జాతకులకు ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. ఇటువంటి సమయంలోనే తులా రాశి వారు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది