Sagittarius : రానున్న 4 నెలలు ధనుస్సు రాశి వారికి గురుగ్రహ వక్రగతి వలన అతిపెద్ద 4 అద్భుతాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sagittarius : రానున్న 4 నెలలు ధనుస్సు రాశి వారికి గురుగ్రహ వక్రగతి వలన అతిపెద్ద 4 అద్భుతాలు…!

 Authored By aruna | The Telugu News | Updated on :5 September 2023,8:00 am

Sagittarius : రాసి పెట్టుకోండి ధనుస్సు రాశి వారికి రానున్న నాలుగు నెలలు గురు గ్రహ వక్రగతి కారణంగా వారి జీవితంలో అతిపెద్ద అద్భుతాలు నాలుగు జరగబోతున్నాయి. నంబర్ వన్ గా వారు ఎదగబోతున్నారు. ధనుస్సు రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. రానున్న నాలుగు నెలలు పాటు వారి జీవితంలో ఎటువంటి అదృష్ట ఫలితాలు సంభవించబోతున్నాయి అలాగే ఎటువంటి దేవత రాసిన ధనుస్సు రాశి వారికి మేలు చేస్తుంది అన్నింటి గురించి కూడా మనం వివరంగా తెలుసుకుందాం.. నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాజకీయ అధిపతి గురువులో జన్మించిన వారు సన్నగా పొడవుగా పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందుంటారు.

ఈ గురుగ్రహ వక్రగతి అనేది ఈ ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో శుభ ఫలితాలను తీసుకుని రాబోతుంది. ఏదైనా ఒక గ్రహం దాని ముందు రాసి లోనికి కాకుండా ఒక రాసి నుండి వెనక రాశిలోకి వచ్చినప్పుడు దాన్ని వక్రగతి లేదా వక్రగమనం అంటారు. ఈ సమయంలో గురు గ్రహ వక్రగతి అనేది ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. అంటే ఈ యొక్క గ్రహాల వక్రగతి కొన్నిసార్లు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. కానీ ఈ సమయంలో ఈ గురుగ్రహ వక్రగతి అనేది ధనుస్సు రాశి వారికి మాత్రం మేలు చేయబోతుంది. అతి పెద్ద అద్భుతాలు వీరి జీవితంలో నాలుగు సంభవించబోతున్నాయి. ఈ సమయంలో అద్భుతం జరిగినట్లుగా మీకు ఒక మంచి ఉద్యోగ అవకాసం లభిస్తుంది. అది కూడా మీరు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే ఇన్ని రోజులు పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు.

next four months will be the biggest miracles Sagittariu

Sagittarius : రానున్న 4 నెలలు ధనుస్సు రాశి వారికి గురుగ్రహ వక్రగతి వలన అతిపెద్ద 4 అద్భుతాలు…!

అలాగే పెళ్లికి సంబంధించి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎన్ని సంబంధాలు వచ్చినా మిస్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ సమయంలో మీరు ఎటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రావాలి అనుకున్నారు అటువంటి భాగస్వామి మీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆ సంబంధం కూడా మీరు ఊహించని రీతిగా రాబోతుంది. ఈ విధంగా మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఉద్యోగంలో మార్పు కోసం ఎదురుచూస్తున్న వారి యొక్క కల నెరవేరబోతుంది. మీరు ఎంతో సంతోషపడే విధంగా వచ్చిన ఉద్యోగం అనేది మీకు ఉండబోతుంది. కాకపోతే ఎటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు అయినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి శ్రేయోభిలాషుల సలహా తీసుకొని మీరు ముందుకు సాగటం వల్ల మీకు మేలు కలుగుతుంది.

ఈ ధనస్సు రాశి వారు ఆదివారం సప్తమితిలో మరియు శుభదినాల్లో ఆదిత్య స్తోత్రం చదవండి. ఎరుపు దారంతో మీ మెడలో వెండి లేదా రాగితో చేసిన దుర్గా వీసా యంత్ర లాకెట్ ని ధరించండి. శుభ ఫలితాలు కలుగుతాయి, ప్రతిరోజు సూర్య భగవానునికి నీటిని అందించండి. ఆహారాన్ని నల్ల దుప్పట్లను పేదవారికి యాచకులకు పంచండి. ఈ విధంగా చేస్తే కనుక మీ జీవితంలో ఇంకా మరెన్నో అద్భుతాలను చూస్తారు. ప్రతికూలంగా ఉన్న వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది…

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది