Zodiac Signs : కొన్ని గంటల్లో ఈ రాశుల వారికి వెతుక్కుంటూ మరి కష్టాలు… బుధుడి హస్తమయం..?
ప్రధానాంశాలు:
Zodiac Signs : కొన్ని గంటల్లో ఈ రాశుల వారికి వెతుక్కుంటూ మరి కష్టాలు... బుధుడి హస్తమయం..?
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు గ్రహం గ్రహాలకు రాకుమారుడుగా భావిస్తారు. Zodiac Signs అయితే గ్రహాలకి రాకుమారుడు అయిన బుధుడు బృహస్పతి పాలించే ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. జనవరి 4వ తేదీన ధనస్సు రాశిలోకి సంచారం ప్రారంభించి, త్వరలో ధనస్సు రాశిలో అస్తమించబోతున్నాడు. జనవరి 18వ తేదీన ధనస్సు రాశిలో బుధ, స్తమయం జరుగుతుంది.
ధనస్సు రాశిలోకి బుధ అస్తమయం : ఈ రెండు గ్రహాల యొక్క అస్తమయము ప్రతికూల ఫలితాలను ఇస్తుంది కొన్ని రోజుల వారికి. సహజంగా బ్రహస్పతి, బుధ గ్రహాలు రెండు కూడా శత్రు గ్రహాలు. ఈ రెండిటికి మధ్య వైరం ఉంటుంది. కాబట్టి భూతగ్రహస్తమయం కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలను ఇస్తుంది.
మేష రాశి : ఈ రాశి వారికి బుధ అస్తమయం వలన ఇబ్బందులు కలిగిస్తుంది. ఈ రాశి వారు బుద్ధ గ్రహ సంచారం సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మేష రాశి వారికి అనేక ఆటంకాలు రాబోతున్నాయి. ఆర్థిక వ్యవహారాల పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధలు చూపించాలి. ఇటువంటి సమయంలో మంచి ఫలితాలను చూడాలంటే మేషరాశి జాతకులు పని పైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
Zodiac Signs సింహరాశి
సింహ రాశి వారికి బుధ అ స్తమయం సమయం కారణంగా కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. రాశి వారికి ప్రేమ జీవితంలో కష్టాలు కోవలసి ఉంటుంది. సింహ రాశి వారికి అధిక ఖర్చులు పెరుగుతాయి. అధిక వ్యవహారాల పైన సింహరాశి వారు దృష్టి సారించాల్సి ఉంటుంది.
ధనస్సు రాశి : ధనస్సు రాశిలో బుధుడు అస్తమించడం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. చివరికి ఆరోగ్యo బుధ అస్తమయం క్షీణించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ధనుస్సు రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టే సమయంలో ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
వృషభరాశి : రాశి వారిపైన బుధ గ్రహ అస్తమయ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తుంది. ఈ వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు రావడం ఏ కాదు నష్టపోయే అవకాశం కూడా చాలానే ఉంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించడం ఆలోచన మానుకోవడమే చాలా ఉత్తమం. వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టకూడదు. నష్టపోయే అవకాశం చాలానే ఉంది. పోస్ట్ ఫోన్ చేసుకోవాలి.