Raksha Bandhan : రాఖీ పండుగ రోజు… మీ రాశి ప్రకారం ఈ రంగుల దుస్తులను ధరిస్తే… మీ బంధం బలపడుతుంది…?
ప్రధానాంశాలు:
Raksha Bandhan : రాఖీ పండుగ రోజు... మీ రాశి ప్రకారం ఈ రంగుల దుస్తులను ధరిస్తే... మీ బంధం బలపడుతుంది...?
Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ rakhi festival జరుపుకుంటారు. రాఖి పౌర్ణమి Raksha Bandhan రోజు వస్తుంది. కాబట్టి, రాఖీ పౌర్ణమి అంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చింది. రాఖీ పండుగ వస్తుంది అనగానే సోదరులకు, సోదరీలు రాఖీ కట్టేందుకు సిద్ధమవుతుంటారు. రాఖీ కట్టే ముందు మీరు ధరించే దుస్తులు రంగులు రాశుల ప్రకారం ఎంచుకుంటే,మీ మధ్య సంబంధం మరింత బలపడుతుంది అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఏ రంగు దుస్తులు ఏ రాశుల వారు ధరిస్తే మంచిదో తెలుసుకుందాం. రాఖీ పండుగ సోదర, సోదరీ ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఈ పండుగరోజు సోదరీమణులు తమ సోదరుని మణికంఠుని రక్షణగా ఒక ధారాన్ని కడతారు. అప్పుడు సోదరులు తమ సోదరీమణులకు ఎల్లవేళలా రక్షిస్తామని హామీ ఇస్తుంటారు.ఈ రాఖీ పండుగ రోజున అన్నదమ్ములు, అక్క చెల్లెలు తమ రాఖి పండుగ జరుపుకొనుటకు కొన్ని రకాల దుస్తులను ధరిస్తే వారి మధ్య సంబంధం మరింత పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

Raksha Bandhan : రాఖీ పండుగ రోజు… మీ రాశి ప్రకారం ఈ రంగుల దుస్తులను ధరిస్తే… మీ బంధం బలపడుతుంది…?
Raksha Bandhan మేష రాశి
మేష రాశి వారు రాఖీ పండుగ రోజున ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే శుభప్రదం. రాఖీ పండుగనా ఎర్రటి దుస్తులు ధరిస్తే, సోదరుడికి ఎరుపు రంగు రాఖీ కట్టడం శుభప్రదం. అంతేకాకుండా, వారిద్దరి మధ్య పరస్పర విభేదాలు తొలగి సంబంధం బలపడుతుంది.
వృషభ రాశి : ఈ రాశి వారికి తెలుపు లేదా ఆకాశ రంగు అంటే నీలం రంగు అదృష్టకరం. రాఖీ పండుగ కట్టే సమయంలో వీరు ఆకాశ రంగు అంటే నీలం రంగు దుస్తులను ధరించాలి. సోదరుడికి రాఖీ కట్టే వారు వృషభ రాశి వారు అయితే, సోదరి నీలం రంగు రాగిణి కట్టడం శుభప్రదంగా సూచిస్తున్నారు.
మిధున రాశి : మిధున రాశి వారు ఆకుపచ్చ రంగును ధరిస్తే శుభప్రదం. ఆకుపచ్చ రంగు అంటే సముద్రపు ఆకుపచ్చ రంగు ధరించాలి.ఈ రంగు కలిగిన రాఖిని మీ సోదరుడికి కట్టినట్లయితే, సోదర సోదరీమణుల మధ్య పరస్పర సంబంధాలతో సామరస్యాన్ని పెంచుతుంది.
కర్కాటక రాశి : ఈ రాశి వారు పాలలాంటి తెల్లని దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుంది. తమ సోదరుడి రాశి కర్కాటక రాశి అయితే, వారికి పాల లాంటి తెల్లని రాఖీ కట్టడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.