Zodiac Signs : ఈ ఏడాదిన మార్చి మాసంలో శని సంచారంతో పాటు సూర్యగ్రహణo రాకతో ఈ రాశులకు నక్క తోక తొక్కినట్లే…!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే గ్రహణాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. దేశని భగవానుడు మార్చి నెలలో కుంభరాశి నుంచి మీన రాశిలోకి సంచరిస్తున్నాడు. అదే రోజున సూర్యగ్రహణo కూడా ఏర్పడుతుంది. శని గ్రహ సంచారం తో పాటు సూర్యగ్రహణం కూడా ఏర్పడితే ప్రత్యేకమైన రోజు కొన్ని రోజులు వారికి సానుకూల ఫలితాలు ఇస్తాయి శనిసంచారం,సూర్యగ్రహణం ఒకే రోజు శని గ్రహము మార్చి 29, 2025న రాత్రి 10:07 గంటలకు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
Zodiac Signs మిధున రాశి
మిధున రాశి వారికి శని సంచారం తో పాటు సూర్యగ్రహ గ్రహణం కారణంగా ఈ రాశి ఏ జాతకులకు శుభప్రదమైన రోజులు ప్రారంభమవుతున్నాయని చెప్పవచ్చు. ఇటువంటి సమయంలో మిధున రాశి వారికి గొప్ప ఆర్థిక లాభాలను పొందబోతున్నారు. మిధున రాశి వారు ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడులన్నిటికీ కూడా లాభాలు అందుతాయి. శతక వ్యాపారాలు చేసే వారికి ఆకస్మికంగా ధనయోగం ప్రాప్తిస్తుంది. యోగస్తులకు అప్పజెప్పినా కొత్త ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. చేసే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. పోటీ పరీక్షలలో వీరిదే పైచేయిగా ఉండి శుభప్రదంగా ఉంటుంది.
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఏ 2025లో శని సంచారం మరియు సూర్యగ్రహణం వలన ఏ రాశి వారిపైన సానుకూల ఫలితాలను కలుగజేస్తున్నాడు. ఈ ధనస్సు రాశి వారికి ఇప్పటివరకు ఆసంపూర్ణంగా ఉన్న పనులన్నీటిని పూర్తి చేయగలుగుతారు. ఎత్తక వ్యాపారంలో చేసే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు దాని వల్ల లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామితో మంచి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ధనస్సు రాశి వారికి ఎటువంటి సమస్యలు వచ్చిన ఈజీగా పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార భాగస్వామ్యంతో నిర్మజ్ఞమైన వారికి మంచి జరుగుతుంది.
మకర రాశి : మకర రాశి వారికి శని సంచారం మరియు సూర్యగ్రహణం ఏర్పడుట వలన ఈ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇటువంటి సమయంలోనే పూర్వీకులు యొక్క ఆర్థిక సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ఎందుకు పనికి రావన్న పాత పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి. ఉద్యోగం చేసే వారికి ఏ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ లో కూడా వస్తాయి. సమాజంలో మకర రాశి వారికి కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. మత సంబంధాల పైన ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ సమయంలోనే మకర రాశి వారు కొత్తకొత్త పనులను, కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటారు.