Shani Dev : శనీశ్వరుడుకు ఈ రాశులు అంటే ఇష్టమా.. అయితే ఈ రాశుల వారికి ఎలాంటి సమస్యలు ఉండవా…
Shani Dev : చాలామంది ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని పూజలు చేసిన మంచి ఫలితాన్ని అందుకోలేక పోతారు. అది ఎందుకంటే వారి జాతకంలో శనిఈశ్వరుడు ఉంటాడు. ఆయన వాళ్ళు చేసే పనులలో అడ్డుపడుతూ ఉంటాడు. అలాంటి టైంలో వారికి అన్ని అపజయాలే కలుగుతూ ఉంటాయి. కానీ కొందరికి మాత్రం శనీశ్వరుడు వారి జాతకంలో ఉండటం వలన వారికి అన్ని విజయాలే కలుగుతుంటాయి. వారు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది. ఎందుకంటే శనీశ్వరునికి కొన్ని రాశులంటే ఇష్టమంటా. అందుకే వారికి మంచి చేస్తాడంట. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.. మొదటగా కుంభరాశి : ఈ రాశి వారికి అధిపతి శనీశ్వరుడు అని అంటుంటారు.
ఈ రాశి చక్రం యొక్క వారి సున్నితమైన మనసు కలిగి ఉంటారు. వీరికి ఓర్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిని ఆలోచించి ఆచితూచి అడుగేస్తూ ఉంటారు. రెండవది తులారాశి: ఈ రాశి వారికి శని దేవుడు యొక్క ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. అని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఈ రాశి వారికి శని దేవుడు ఉన్నతమైన ఫలితాలను అందిస్తాడు. అలాగే ఈ రాశి వారు అంటే శనీశ్వరునికి చాలా ఇష్టం అంటా. మూడోది మకర రాశి: శనీశ్వరుడు ఈ రాశి చక్రాన్ని పాలించే గ్రహం, అందుకే శని దేవుడు కి ఇది ఇష్టమైన రాశిగా చెబుతున్నారు. ఈ రాసి వారు చాలా మేధస్ కలిగిన వారు. అలాగే తక్కువ సమయంలో సక్సెస్ ను అందుకుంటారు.
బాగా హార్డ్ వర్క్ చేస్తారు అందుకే ఈ రాశి మీద శనీశ్వరుడు చెడు ప్రభావం చూపించరు. అయితే శనీశ్వరుడు ఆగ్రహానికి గురవకుండ ఉండాలి. అంటే ఈ ధనస్సు, మిధునం, వృచ్చిక రాశుల వారు ఈ మంత్రాన్ని పఠనం చేయాలి. ఓం ప్రాఅం ప్రిం ప్రైమ్ శనీశ్వరాయ నమః అని చేయాలి. ఇలా చేయడం వలన శనీశ్వరుడి, అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. శనీశ్వరుడు ఆగ్రహాని నుంచి తప్పించుకోవచ్చు. శనీశ్వరుని అనుగ్రహం పొందడం కోసం చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే శనీశ్వరుని న్యాయ దేవుడు అని కూడా అంటారు. అయితే ఈ శని దేవుడు ఎప్పుడు మంచి పనులు చేసే వారికి, అనుకూలంగా ఉంటారు. చెడు చేసే వారికి చెడుగానే ఉంటాడు.