Sri Rama Navami : శ్రీ రామ నవమి రోజున మీ ఇంటికి ఈ వస్తువులు వస్తే.. మీరు కోటేశ్వర్లు కావడం ఖాయం..!
Sri Rama Navami : మన హిందువు ధర్మం ప్రకారం పెద్ద పండగలలో చివరి పండగ శ్రీరామనవమి పండుగ. ఈ శ్రీరామనవమి పండుగ శ్రీరాముని జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు. ఈరోజున శ్రీరామునికి పట్టాభిషేకం, సీతా రాముల వారి కళ్యాణం చేస్తారు. ఈ మహోత్సవమును వీక్షించడానికి జనులందరూ హాజరవుతారు. శ్రీరామనవమి కి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పండుగను ఎంతో ఘనంగా ఊరూరా, వాడ వాడలు, పట్నాలలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సీతారాముల కళ్యాణం తరువాత ఊరేగింపు కూడా ఘనంగా జరుపుతారు. శ్రీరాముని కళ్యాణం లో పులిహోరను పానకంను నైవేద్యంగా పంచుతారు. అన్నదాన కార్యక్రమాలు కూడా చేపడుతారు. భద్రాద్రిలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.ఈ కళ్యాణం ను చూచుటకు ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో హాజరవుతారు. భద్రాచలం శ్రీరాముని గుడిలో పట్టు వస్త్రములను వీఐపీలు సీతారాముల కళ్యాణం కు సమర్పిస్తారు. రామాయణ మహాభారతంలో శ్రీరాముడు పెద్దల మాట జవదాటుడు.

Sri Rama Navami : శ్రీ రామ నవమి రోజున మీ ఇంటికి ఈ వస్తువులు వస్తే.. మీరు కోటేశ్వర్లు కావడం ఖాయం..!
ఏక ప్రతివ్రతుడు. ఒకే బాణం ఒకే మాట. హనుమంతుడు రామయ్య బంటు. లక్ష్మణుడు రాముని సోదరుడు. రామయ్య మాటకు ఎదురు చెప్పడు. ఒక మాటలో చెప్పాలంటే రాముడు ఎంతో గొప్పవాడు. అయితే అసలు విషయానికి వస్తే, శ్రీరామనవమి రోజున కొన్ని వస్తువులను ఇంటికి తీసుకువస్తే, ప్రతికూల శక్తి అంతమై, లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీరామనవమి నాడు ఈ వస్తువులను కనుక తెచ్చుకుంటే మీకు శుభప్రదం అని తెలియజేస్తున్నారు. శ్రీరామనవమి పండుగ ఎంతో విశిష్టమైన పండుగ. భక్తులు భక్తిశ్రద్ధలతో ఏడాది పొడవునా శ్రీరామనము పండగ కోసం వేచి చూస్తుంటారు. అయితే, శ్రీ రామునికి ఇష్టమైన వస్తువులను నవమి రోజున ఇంటికి తీసుకువస్తే శుభప్రదం. వీటిని ఆ రోజున తీసుకువస్తే మీ ఇంట్లో సిరిసంపదలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం.. మరి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం..
మన హిందువు మతంలో శ్రీరామనవమి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. మరి శ్రీరామనవమి పండుగ దగ్గర పడుతుంది. మరి శ్రీరాముని కళ్యాణాన్ని వీక్షించుటకు యావత్ భర్త గణం ఎదురుచూస్తుంది. మనభూమి సందర్భంగా శ్రీరాముడిని, హనుమంతుని పూజిస్తే వ్యక్తి జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే, జీవితంలో ఆనందం, శ్రేయస్సు, ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి పండుగ జరుపుకుంటారు. సంవత్సరం శ్రీరామనవమి ఏప్రిల్ 6న జరుపుకోబోతున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈ రోజున జన్మించాడు. శ్రీరామునికి చాలా ఇష్టమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అలాగే వస్తువులు కూడా ఉన్నాయి. ఈ పండుగ రోజున రామయ్యకు ఇష్టమైన వస్తువులను ఇంట్లోకి తెచ్చుకుంటే, శ్రీరాముని ఆశీస్సులు మీకు తప్పక కలుగుతాయని, అలాగే హనుమంతుడి, లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా మీ కుటుంబం పై ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మవచ్చు.
Sri Rama Navami శ్రీరామనవమి రోజున ఎటువంటి వస్తువులు తెచ్చుకోవాలి
పసుపు వస్త్రాలు: శ్రీరామనవమి రోజున శ్రీరామునికి ఎంతో ఇష్టమైన పసుపు వస్త్రం లేదా కొంత మొత్తంలో బంగారాన్ని ఇంటికి కొని తీసుకొస్తే ఎంతో శుభప్రదం అని నమ్మకం. ఇలా ఆ రోజున చేస్తే లక్ష్మీదేవికి ఎంతో సంతోషం కలుగుతుంది. భక్తుల ఇంట్లో సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలిగే అవకాశాలు, ఇంకా శ్రీరాముని అనుగ్రహం కూడా ఎప్పుడూ మీపై మీ కుటుంబంపై ఉంటుంది.
శంఖం: శ్రీరామనవమికి ముందున శంఖం కొని ఇంటికి తీసుకురండి. ఇంట్లో పూజ గదిలో శంఖాన్ని ఉంచడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందరూ దేవుళ్ళ పూజల్లో శంఖం లేకపోతే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అలాంటి దేవుళ్ళలో ఒకరు హనుమంతుడు. కాబట్టి శ్రీరామనవమికి ముందు ఇంటికి శంఖాన్ని తీసుకురండి.
కాషాయ జెండా : శ్రీరామనవమి కి ముందు కాషాయ జెండాను కొన్ని మీ ఇంటికి తీసుకువస్తే, శ్రీ రామనవమి శుభ సందర్భంగా మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి పైన కాషాయపు జెండాను ఉంచాలి. ఇలా చేస్తే మీ ఇంటి వైపు సానుకూల శక్తి ఆకర్షించబడుతుంది. ప్రతికూల శక్తి నశించిపోతుంది. ఇంకా శ్రీరాముని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఏ నర దిష్టి మీ ఇంటిపై ఉండదు.