Garuda puranam : స్త్రీలు ఎలాంటి పాపాలు చేయడం వలన వితంతువులుగా మారతారో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Garuda puranam : స్త్రీలు ఎలాంటి పాపాలు చేయడం వలన వితంతువులుగా మారతారో తెలుసా..?

 Authored By jyothi | The Telugu News | Updated on :29 December 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  Garuda puranam : స్త్రీలు ఎలాంటి పాపాలు చేయడం వలన వితంతువులుగా మారతారో తెలుసా..?

Garuda puranam  : చాలామంది స్త్రీలు చిన్న వయసులోనే వితంతువులుగా మారుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.. అసలు చిన్న వయసులోనే ఎందుకు స్త్రీలు వితంతువులుగా మారతారు తెలుసా… పెళ్లయిన స్త్రీలు కొన్ని పాపాలు చేయడం వలన ఇలా చిన్న వయసులోనే వితంతువులుగా మారతారు అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది.. ఎలాంటి పాపాలు చేయటం వల్ల స్త్రీలు చిన్న వయసులోనే వితంతువు అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..భయంకరమైన విషయాలు వివాహితులు తప్పకుండా చూడండి.. తన జీవితంలో తను ఎటువంటి తప్పులు చేయటం వల్ల త్వరగా వితంతువుగా మారుతుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం.. భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బట్టి వారి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. భాగస్వాములు ఇద్దరికీ కూడా కుటుంబం పై బాధ్యత ఉండాలి.

అంకితభావం ఉండాలి. ఈ ప్రేమ అనురాగాలు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది.ఇలా ఉన్నప్పుడు ఏ శక్తి కూడా వారిని విడదీయలేదు. అయితే వివాహ బంధంలో గౌరవం అనేది చాలా ముఖ్యపాత్రను పోషిస్తుంది. భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోకపోతే ఆ బంధం బలహీనమవుతుంది. వారిద్దరి మధ్య గొడవలకు కారణం అవుతుంది. కొంతమంది మహిళలు అత్యాశతో ఉంటారు. డబ్బు ఎలాగైనా సంపాదించాలి అనుకుంటారు. ఇలా ఉంటే మాత్రం కుటుంబం చాలా సమస్యలోకి వెళ్తుంది. ముఖ్యంగా భర్తను అమితంగా ప్రేమించే భార్య తనతో ఎప్పుడూ నిజమే చెప్పాలని కోరుకుంటుంది. అలాంటి భార్య సాంగత్యం లోను విజయం సాధిస్తారు. గౌరవం లేనప్పుడు అతని కష్టాలు చుట్టుముట్టినప్పుడు భార్య సపోర్ట్ ఇవ్వాలి. అలాంటి అర్ధాంగిని భర్త గౌరవించాలి. భార్య ప్రవర్తన సరిగా లేకుంటే ఆమె కుటుంబ పరువు మొత్తం పోతుంది. ఇటువంటి పనులు కనక ఇటువంటి పాపాలు కనక చేస్తున్నట్లయితే వారి జీవితంలో సమయం కంటే ముందే వారు వితంతువుగా మారుతూ ఉంటారు. ముఖ్యంగా చాలామందిని చూసినప్పుడు చిన్న వయసులోనే వితంతువుగా మారుతూ ఉంటారు.

కానీ అందరూ ఎటువంటి వ్యక్తులని కాదండి కానీ వారి యొక్క జీవితంలో వారు చేసినటువంటి కొన్ని పొరపాట్ల కారణంగా కావచ్చు. లేకపోతే పూర్వజన్మలో వారు చేసిన పాప ఫలితం కావచ్చు.. ఈ విధంగా వారు సమయం కంటే ముందే వితంతువుగా మారుతూ ఉంటారు. ముఖ్యంగా ఏ స్త్రీ కూడా తన భర్తను మోసం చేయకూడదు. పతివ్రత ధర్మాన్ని పాటించాల్సి ఉంటుంది. భార్య భర్త విషయంలో కుటుంబ బాధ్యతల విషయంలో ఏ విధంగా ఉండాలి. అలాగే భార్య ఇటువంటి తప్పులు చేయటం వల్ల సమయం కంటే ముందే వితంతువుగా మారుతుంది… కాబట్టి ప్రతి స్త్రీ కూడా పెళ్లయిన తర్వాత సాంప్రదాయంగా ఉండడం వలన వారి జీవితం సుఖమయం అవుతుంది…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది