Garuda Puranam : గరుడ పురాణం… మిమ్మల్ని మాయ ఆవహిస్తే.. దాని నుంచి మీరు బయటికి వచ్చి… మిమ్మల్ని మీరు ఇలా తెలుసుకోండి…?
ప్రధానాంశాలు:
Garuda Puranam : గరుడ పురాణం... మిమ్మల్ని మాయ ఆవహిస్తే.. దాని నుంచి మీరు బయటికి వచ్చి... మిమ్మల్ని మీరు ఇలా తెలుసుకోండి...?
Garuda Puranam : ఆత్మీకంలో గరుడ పురాణం గురించి విశేషంగా చెప్పడం జరిగింది. గరుడ పురాణానికి హిందూ మతంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇందులో మన జీవితం, మరణం, మా గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పబడతాయి. ఇది మనం ఎలా జీవించాలో, ఎలా ఆలోచించాలో స్పష్టమైన మార్గాన్ని చూపుతుంది. ధర్మం, నిజాయితీ, భక్తి, కర్మ గురించి చక్కగా వివరించడం జరిగింది.
పురాణంలో పవిత్రమైన గ్రంథం గా పేర్కొన్నారు. ఇది మానవ జీవితం, మరణం, ఆత్మ ప్రయాణం గురించి గొప్పగా చెప్పడం జరిగింది.మన ఆలోచనలు, మన చర్యలు ఎలా ఉండాలో ఇది మంచి దిశా నిర్దేశం చేస్తుంది. కేవలం మతపరంగా కాకుండా, మనసు ప్రశాంతంగా ఉండేందుకు, ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతుంది.

Garuda Puranam : గరుడ పురాణం… మిమ్మల్ని మాయ ఆవహిస్తే.. దాని నుంచి మీరు బయటికి వచ్చి… మిమ్మల్ని మీరు ఇలా తెలుసుకోండి…?
Garuda Puranam గరుడ పురాణంలో ముఖ్యమైన విషయం చెప్పబడింది
ముత్యం చెప్పడం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం దొరుకుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజాయితీతోనే ఉండాలి. అప్పుడు మనిషి జీవితంలో విజయాలను సాధించగలడు.
మనం చేసే ప్రతి మంచి పని, చెడు పని ఫలితం మనకే వస్తుంది. కాబట్టి, ఎప్పుడూ మంచి పనులు చేయాలి.ఇతరుల పట్ల దయతో ఉండాలి. ఇది మన కర్మ పద్ధతిని మంచి దిశలో నడిపిస్తుంది.
డబ్బు అవసరం : డబ్బు అవసరం,కాని దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ఏడు పనులకు ఖర్చు చేయకూడదు. అవసరమైన చోట వినియోగిస్తే అది ఆనందాన్ని, శ్రేయస్సును ఇస్తుంది.
Garuda Puranam కుటుంబాన్ని గౌరవించాలి : బంధాలు ప్రేమతో కొనసాగాలి
బంధాలు ఈ మనిషి జీవితంలో సాఫీగా సాగేందుకు బలంగా ఎదిగేందుకు సహాయపడుతుంది. ఆరోగ్యం ఎంత ముఖ్యమో మనసు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఎంత సంపాదించినా సంతోషం ఉండదు. ఉండాలంటే మొదట సరిగ్గా నిద్రపోవాలి, సరిగ్గా తినాలి,మంచి ఆలోచనలతో ఉండాలి. మనిషి భక్తితో జీవించాలి,అదే సమయంలో పనిలోనూ సమర్ధత ఉండాలి. కేవలం ప్రార్థన చేసి ఏమి సాధించలేం. కేవలం పని చేస్తే సంతృప్తిరాదు. రెండింటికి సమతుల్యత అవసరం. మన ఆత్మను శుభ్రంగా ఉంచాలి. మన మనసు, మాటలు, పనులు మంచిగా ఉండాలి. అప్పుడు మనలో నెగిటివిటీకి చోటు ఉండదు. మనం మంచి మార్గంలో కొనసాగలుగుతాము. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. నిగ్రహం ఉండాలి. తపస్సుతో మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతైనా కష్టపడాలి. ఇవి మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఐటి ప్రపంచం మాయతో నిండి ఉంటుంది. మాయల్ని మరిచి మనల్ని మనమే గుర్తుంచుకోవాలి. అది ధ్యానం,సాధన ద్వారా సాధ్యమవుతుంది. గరుడ పురాణం ప్రకారం మనం చనిపోయిన తర్వాత కూడా జీవితం కొనసాగుతూ ఉంటుంది. చేసిన మంచి చెడు పనులే మన తర్వాతి జీవితం ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తాయి. కాబట్టి మనం జీవించే విధానం సరిగ్గా ఉండాలి.