ఈ సంకేతాలు కనిపిస్తే శ్రీ మహలక్ష్మి మీ ఇంటి తలుపు తట్టినట్లే..?
మానవులకు డబ్బు లేకపోయినచో భూలోకంలో అనేక బాదలు , కష్టాలు , దు:ఖం , అశాంతి , ఆనారోగ్యం , ఇవ్వన్ని ఇబ్బందులు పడతారు , డబ్బు ఉన్నవారు బోగ భాగ్యాలను సు:ఖం , సంతోషాలను , మనశాంతిని, మంచి ఆరోగ్యాన్ని పోందుతారు. జీవితంలో అవసరాలను , ఆపదలను తోలగించాలన్నా , ఆనందంగా ఉండాలన్నా మనకు ధనం చాలా అవసరం. అవసరాలకొసం చాలా ముఖ్యమైనది ధనం . ఎక్కవ ధనం సంపాధించలేక పోయిన కనిసం అవసరాలకొసం సమకూర్చే ధనం ఉన్నాచాలు . జివితంలో ఏంతో ఉన్నతస్థాయికి ఎదగాలని మంచి వ్యాపారం చేయాలని మంచి లాభాలు పోందాలని ప్రతి ఒక్కరు కొరుకుంటారు , కాని అది అందరికి సాధ్యం కాదు . ఎందకు అనగా ఆ శ్రీ మహలక్ష్మి యొక్క అనుగ్రహం మనందరి పైన ఉండాలి . అందరు కష్టపడి పనిచేస్తారు కాని ఫలితం కొందరికే దక్కుతుంది. కష్టంకు తగిన ప్రతిఫలం అందరికి దక్కదు.
ఎందకు అలా జరుగుతుంది . మాకే ఇలా ఎందుకు జరుగుతుంది. అని అనుకుంటూ బాధ పడుతూఉంటాం. అందుకే సంపదను వృద్ధి చేందేలా చేయాలంటే మనం ప్రతి శుక్రవారంనాడు ఆ మహలక్ష్మి దేవిని పూజిస్తూ ఉంటే మనకు తప్పకుండా ఆ అమ్మవారి కటాక్షం తప్పకుండా కలుగుతుంది. అంతే కాదు అమ్మవారికి కొన్ని ఇష్టమైన పనులు చేయాలి . అవి . మన ఇంటి ముంగిట వాకిళ్ళలో ప్రతి రోజూ తేల్లవారుజామునే లేచి , శుభ్రముగా వాకిలిని ఊడ్చి , స్థానుపు ఛల్లి , తేల్లని ముగ్గును తిర్చిదిద్ధాలి. ఇలా ఇంటి ముందు వాకిళ్లు ముగ్గులతో కలకలాడుతూ ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం . ఇల్లు ఎప్పుడు సూఛి , శుభ్రతలతో ఆ ఇంట్టి ఇల్లాలు కలకలలాడుతూ ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం . ప్రతిరోజూ ఆ గృహములోని దేవుని గుడిలో ధీపారాధన నిత్యం చేస్తూ ఉండాలి . అలాగే ఆ ఇంట్టిలో తులసి కొట కచ్చితంగా ఉండాలి . దానికి నిత్యం ధీపం పేట్టి పూజిస్తూ ఉండాలి . ఆ ఇంట్ట నివసించేవారు ఈశ్ర్య , అసూయా , ద్వేశం ,ముకోపం , ఆడవారు కంట్టతడి పేట్టడం , గోడవలు , ఒకరిని మరోకరు దూషించుకొవడం , భార్యా భర్తలు గోడవపడటం కోట్టుకొవడం , ఒపిక లేకపోవడం వలన చిన్న పిల్లలను బాగా కొట్టడం వాలను ఎడిపించడం . ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు . ఆమె అలిగి పోతుందంటా .
ఇక గుమ్మంనుండి చూస్తే పెరటిలో అరటి చేట్టు మరియు తులసి మొక్క కనిపించాలి . ఇక అలా కనిపిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే . కుటుంబ సభ్యులంతా సఖ్యతతో ప్రాశాంతమైన , ధర్మబద్ధమైన జీవితాన్ని గడపుతూ ఉంటే లక్ష్మీదేవి అక్కడ స్థిరనివాసం చేస్తారని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడింది.మనం ఎప్పుడు ఇవ్వన్ని పాటిస్తే మన గృహమున ఆ మహ లక్ష్మీ దేవి సిష్టవేసి పోమ్మన్నా పోదు అంటా . అయితే మన ఇంటికి లక్ష్మీ దేవి రావాలని అందరు కొరుకుంటారు . మరి లక్ష్మీ దేవి మన ఇంటికి వచ్చేముందు మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయంటా . ఈ సంకేతాలను పసిగడితే ఇక డబ్బు ఎప్పుడు మీ ఇంట స్థిరనివాసం ఉంటుంది.
కొయిల కూత
కొయిల కూత చాలా బాగుంటుంది. ఈ కొయిల కూత వలన మనకు ధనలాభం కలుగుతుందని శుభ సూచికగా చేబుతారు. కొయిల కూసే దిశలు ఆధారంగా శభ్ధాలు ఆధారంగా శుభాశూభాలు గా నిర్ణయిస్తారు. కొయిల కూత ఉదయం పూట అగ్నేయ దిశగా వినిపిస్తే అశుభం జరుగుతుందని విశ్వసిస్తుంటారు. అదే సాయంత్రం సమయంలో వినిపిస్తే అది శుభా సూచికగా పరిగణిస్తారు . అదే మధ్యానం సమయంలో వినిపిస్తే అది శుభంగా భావిస్తారు . ముఖ్యంగా మీరు ఎపనిమీద బయటకి వేళ్తుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. మామిడి చేట్టుమీద ఉండి కొయిల కూస్తే లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతంగా సూచిస్తారు.
బల్లి పడితే
చాలా మంది బల్లి మీద పడితే అశుభంగా భావిస్తారు . అయితే బల్లి వలన కొన్ని శుభ సూచికలు కూడా ఉంటాయి . అకస్మాతుగా బల్లి మీ కుడి భుజం మీద లేదా కుడి మీద పడి అది త్వర త్వరగా పైకి ఎక్కాలని ప్రయత్నం చేస్తే ఆ సంకేతం మీ పూరోగతి మార్గం తేరవభోతుందని అర్ధం . అలాగే మీరు ఎదోఒక రకంగా డబ్బును పోందబోతున్నారని అర్ధం. బల్లి మురికిగా అనిపించవచ్చు. కాని బల్లిని సంపదకు చిహ్నంగా భావిస్తారు.
ఇంట్లో ఛీమలు ఉంటే శుభమా
మన ఇంట్లో ఎ చీమలు ఉంటే మంచిదంటే ఎక్కువగా నల్ల చీమలే అని చెప్పవచు. నల్ల చీమలు శుభసూచికగా భావిస్తారు. నల్ల చీమలు నోటితో భియ్యంను ( ధాన్యం) ను మెసుకొని వెళ్తే అది శుభసూచికగా చెబుతారు. అక్షింత్తలు లక్ష్మీదేవికి అత్యంత ప్రితికరమైనవి. అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉన్నవి. అదే ఇంట్లో ఎర్రచీమలు ఉంటే ఆ సంకేతం అంతమంచిది కాదనే చెప్పవచు. ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే మీపై అప్పుబారం పెరుగుతుందని చెబుతారు.
ఇంట్లో ఆ పాము కనిపిస్తే లక్ష్మీ ఆగమనం
ఇంట్లో పాముకనపడింతంటే దానిని చంప్పేంతవరకు నిద్రకూడా పోరు చాలా మంది . కాని అలా కనబడితే అది శుభసూచిక తేలసా .ఇంట్లో రెండు మూకాలా పాము కనిపిస్తే ఇది చాలా శుభసూచికంగా పరిగణిస్తారు. చూసినవారి ఇంటికి వెళ్లడం చాలా పవ్తంగా భావించవచు. ఈ పాము విషపూరితము కాదు . దినిని చంప్పెందుకు ప్రయత్నించవద్దు.కావాలంటే దానిని బయటకు వెళ్లేందుకు దారిచూపండి . ఇలా పాము రాక లక్ష్మీ ఆగమనంకు సంకేతం అని భావిస్తారు.
కుటుంబంలో మార్పులు
లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే ప్రజలదరి ఆలోచనలు , వ్యవహరాలలోను మార్పులు వస్తాయి. రాగద్వేశాలు , ఈశ్య అసూయలు లాంటివి తగ్గతాయి. ఆనందం పెరుగుతుంది. కుటుంబంలో పరస్పర ప్రేమ , సామర్యంలాంటివి పెరుగుతాయి.భార్యా భర్తలు మధ్య కలహలు పోయి అన్యోన్యత పెరుగుతుంది. ఇంట్లో మనస్పర్ధలు, కలతలు , వీభేదాలు తగ్గతూన్నాయి. అంటే దాని అర్ధం లక్ష్మీ మీమ్మలన్ని ఆశీర్వధించి మీ ఇంటికి వచ్చందని అర్ధం చేసుకొవచ్చు.