Zodiac Signs : మే మాసంలో రాహు సంచారం వలన ఈ రాశుల వారు ఎంతో సంపన్నులు కాబోతున్నారు…?
ప్రధానాంశాలు:
Zodiac Signs : మే మాసంలో రాహు సంచారం వలన ఈ రాశుల వారు ఎంతో సంపన్నులు కాబోతున్నారు...?
Zodiac Signs : నవగ్రహాలలో రాహువునీ నీడ గ్రహం లేదా ఛాయా గ్రహం అని కూడా అంటారు. Zodiac Signs సహజంగా రాహు కేతువులను రెండు గ్రహాలు కూడా విడదీయలేనటువంటి గ్రహాలు. వివిధ రాశులలోకి వివిధ గ్రహాలు సంచారం చేసినట్టుకి రెండిటి పనితీరు ఒకే విధంగా ఉంటుంది. 2023 అక్టోబర్ చివర్లో రాహువు మీనరాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 24 సంవత్సరం మొత్తం అదే రాశులు రాహు సంచారని సాగించాడు.
Zodiac Signs : రాహు యొక్క సంచారం
ఇక ఈ సంవత్సరం రాహు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. రాహువు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మారుటకు 18 నెలల సమయం పడుతుంది. మే 2025లో రాహు మీనరాశి నుంచి కుంభరాశి లోకి సంచారం చేయబోతున్నాడు. కుంభ రాశిలోకి రావు సంచారం, చాలా రాశుల వారికి మెరుగైన ప్రయోజనాలను కలిగిస్తుంది. రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం….
Zodiac Signs వృషభ రాశి
వృషభ రాశి వారికి రాహు సంచారం కారణంగా లబ్ధి చేకూరుతుంది. మంచి పురోగతిని అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతోనే ముందుకి అడుగు వేస్తారు. ఇటువంటి సమయంలోనే వృషభ రాశి వారికి రుణ బాధలు కూడా తొలగిపోతాయి. సిరాజు వారు కుటుంబముతో సంతోషకరంగా గడుపుతారు. విద్యార్థులు చదువులలో రాణిస్తారు.
Zodiac Signs కన్యారాశి
కన్య రాశి వారికి రాహు సంచారం వల్ల శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా పురోగతి ఉంటుంది కన్యా రాశి వారు పెద్ద లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుంది. కొత్తగా వ్యాపారాలు చేసే వారికి అనుకూలమైన సమయం. ఆదాయంలో కన్యారాశి వారికి విపరీతమైన పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితంలో చాలా సంతోషకరంగా ఉంటారు. పనిచేసే చోట పదోన్నతులు, వేతనాలు జరిగే అవకాశం ఉంది.
Zodiac Signs ధనస్సు రాశి
ధనస్సు రాశి వారు రాహు సంచారం చేత ఈ రాశి వారికి లబ్ధి పొందుతారు. ఈ 2025లో సంవత్సరం ధనస్సు రాశి వారికి విపరీత రాజయోగం కలుగుతుంది. పనిచేసే చోట్ల ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి విజయాలు వస్తాయి. ధనస్సు రాశి వారికి కుటుంబ జీవితంలో సమయం చాలా సంతోషకరంగా ఉంటుంది.