
Diabetes : టైప్ 1, టైపు 2 డయాబెటిస్ ని చూశారు... కానీ టైపు 5 డయాబెటిస్ ని చూసి ఉండరు.. ఆ వయసు వారికే ఎక్కువగా వస్తుందట...?
Diabetes : ఇప్పటివరకు కూడా టైపు 1, టైపు 2 డయాబెటిస్ ల గురించి విన్నాం. కానీ ఇప్పుడు కొత్తగా డయాబెటిస్ టైప్ 5 కూడా పరిశోధనలో గుర్తించడం జరిగింది. టైపు 5 డయాబెటిస్ ని అధికంగా గురయ్యేవారు యువత ఉండడం ఆందోళన కలిగిస్తుంది. పై రెండు రకాల లో ఈ రకం డయాబెటిస్ రావడానికి గల కారణాలు ప్రత్యేకంగా ఉన్నాయి… అవేంటో చూద్దాం… హించని ఆవిష్కరణలు కొన్నిసార్లు ఆరోగ్య రంగంలో పెనుమార్పులకు దారితీస్తాయి. టైపు 5 డయాబెటిస్ అలాంటిదే, ఈ రకం డయాబెటిస్ ను అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్, ఏడాది ఏప్రిల్ 7న బ్యాంకాక్ లో జరిగిన 75వ డయాబెటిస్ వరల్డ్ కాంగ్రెస్ లో అధికారికంగా గుర్తించారు. పోషకాహర లోపంతో బాధపడే యువకులను, ముఖ్యంగా తక్కువ ఆదాయ దేశంలోనే సన్నగా ఉండే వారిని లక్ష్యంగా చేసుకుంటుంది. రకం గతంలో తప్పుగా నిర్ధారణ అయ్యేది. కానీ ఇప్పుడు దీని ప్రత్యేకత స్పష్టమైనది.
Diabetes : టైప్ 1, టైపు 2 డయాబెటిస్ ని చూశారు… కానీ టైపు 5 డయాబెటిస్ ని చూసి ఉండరు.. ఆ వయసు వారికే ఎక్కువగా వస్తుందట…?
టైపు 5 డయాబెటిస్ కి కారణం ఒకే జన్యు మార్పు. ఇన్సులిన్ ను తయారు చేసే క్లోమ బీటా కణాలను పనిచేయకుండా చేస్తుంది. ఫలితంగా ఇన్సులిన్ చాలా తక్కువ ఉత్పత్తి అవుతుంది. రేపు టూలో శరీరం ఇన్సులిన్ స్పందించకపోతే, ఇక్కడ ఇన్సులిన్ తయారీని ఆపివేస్తారు. డయాబెటిస్ ఉన్నవాళ్లు బాడీ మసాజ్ ఇండెక్స్ ( BMA) 18.5 కంటే తక్కువ ఉంటుంది. శరీరంలో కొవ్వు శాతం చాలా తక్కువ, పోషకాల లోపం స్పష్టంగా కనిపిస్తుంది.
ఎక్కడి నుంచి వచ్చింది : ఈ రకం డయాబెటిస్ కొత్తది కాదు, వందల యాబైఐదులో జమైకాలో మొదటి ఈసారిగా గుర్తించారు. ఇప్పుడు దీన్ని జె- టైపు అన్నారు. 985లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (who ) ఇన్ని పోషకాహార లోపం సంబంధిత డయాబెటిస్ గా వర్గీకరించారు. కాని 1999లో ఆధారాలు సరిపోలేదని తొలగించింది. ఇప్పుడు ఆసియా, ఆఫ్రికా దేశాల్లో దీని ప్రభావం స్పష్టమై. మళ్లీ గుర్తింపు పొందింది. భారత్లో ఈ రకం డయాబెటిస్ సన్నగా ఉండే యువకుల్లో ఎక్కువ కనిపిస్తుంది. నీకి ఆటో ఇమ్యూన్ లేదా జన్యూ కారణాలు లేవు.
ఎలా నియంత్రించాలి : టైపు 5 డయాబెటిస్ ఆహారంతోనూ , వ్యక్తిగత చికిత్సతోను నియంత్రించవచ్చు. ప్రోటీన్ తో కూడిన ఆహారం తప్పనిసరి. బిఎంఐ ఉన్నవాళ్లు బరువు పెరగడానికి తగినంత కార్బోహైడ్రేట్స్, కోవ్వులు తీసుకోవాలి. గతంలో గ్లూకోస్ స్థాయిలను బట్టి ఇన్సులిన్ లేదా డయాబెటిస్ మందులు ఇస్తారు. తల్లి గర్భంలో శిశువు పోషకాహార లోపం బారిన పడితే. ఈ రకం డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువనే నిపుణులు చెబుతున్నారు.
ఎందుకు ముఖ్యం: ఈ రకం డయాబెటిస్ గుర్తింపు అంటే, ఇప్పటివరకు తప్పు టైప్ వన్ లేదా టైపు టు గా నిర్ధారణ అయిన వాళ్లకు సరైన చికిత్స దొరుకుతుంది. భారత్ వంటి దేశాల్లో పోషకాహార లోపం ఇంకా సమస్యగా ఉంది కాబట్టి, ఈ గుర్తింపు కీలకం, కేవలం వైద్యపరమైన ఆవిష్కరణ కాదు. సమాజంలో ఆరోగ్య సమానత్వం కోసం ఒక అడుగు, చిన్న గుర్తింపు లక్షల మంది జీవితాలను మార్చగలదు.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.