In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : ఆనందంగా ఉంటారు. శుభ సమయం. మిత్రులతో ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో మంచి గౌరవ ప్రతిష్ఠలు. చేసే పనులలో వేగం పెరుగతుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం. విద్యా, ఉద్యోగ పరిస్థితులు అనుకూలం. శ్రీ క్లీం కృష్ణాయనమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించండి. వృషభరాశి ఫలాలు : మంచి అనుకూలమైన రోజు. కుటుంబంలో సంతోషం. విద్యా, ఉద్యోగ విషయాలలో సానుకూలమైన ఫలితాలు. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు అనుకూలం. మహిళలకు మంచి రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మిధునరాశి ఫలాలు : కుటుంబంలో ఆనందం కోసం శ్రమిస్తారు. ఇంటా, బయటా అనుకూలమైన రోజు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో మంచి వార్తలు వింటారు. అపులు తీరుస్తారు. మొదలు పెట్టిన పనులు పూర్తి చేస్తారు. శుభ ఫలితాల కోసం శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : కష్టపడాల్సిన రోజు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. బంధవులు నుంచి చెడు వార్తలు వింటారు. వివాదాలక ఆస్కారం ఉంది జాగ్రత్త. కుటుంబంలో మంచి చేద్దామని ప్రయత్నించినా ప్రయత్నం విఫలం అవుతుంది. శ్రీ కాలభైరవాష్టకం పారాయణ చేయండి.
Today Horoscope May 16 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : మంచి సమయం ఈరోజు. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. విలువైన స్తలాలు, ప్లాట్లు కొనుగోలు నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. శివాభిషేకం చేయండి.
కన్యారాశి ఫలాలు : విద్యార్థులకు బాగా శ్రమించాల్సిన సమయం. ఆనందంగా గడపడానికి పొద్దున మొత్తం శ్రమిస్తారు. సాయంత్రం నుంచి ప్రశాంతంగా గ డుపుతార. కుటుంబ పరంగా చక్కటి రోజు. వివాహ ప్రయత్నాలు అనుకూలం. మహిళలకు మంచి రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అప్పులు చేయడానికి ప్రయత్నిస్తారు. కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ప్రయాణ సూచన. శుభ ఫలితాల కోసం శ్రీ శివ పంచాక్షరీ జపం చేయండి.,
వృశ్చికరాశి ఫలాలు : కష్టపడాల్సిన రోజు. శ్రమించిన దానికి తగ్గ ఫలితం మాత్రం వస్తుంది. ఆనందంగా ఉండటానికి ప్రయత్నించినా సఫలం కాలేకపోతారు. విద్యా, ఉద్యోగ విషయాలు సామాన్యంగా ఉంటాయి. అనవసర విషయాల వల్ల చికాకులు వస్తాయి. ఆర్థిక మందగమనం. లక్ష్మీదేవి, శివారాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : మంచి విషయాలను తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో చక్కటి వాతావరణం. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. మహిలలకు లాభాలు. శ్రీ ఆంజనేయారాధన చేయండి.
మకరరాశి ఫలాలు : చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ధన లాభాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యములు చేయాలని ప్రయత్నం ప్రారంభిస్తారు. మిత్రుల కలయికతో ఆనందంగా ఉంటారు. శ్రీ శివ కవచ పారాయణ చేయండి.
కుంభరాశి ఫలాలు : పనులు పెండింగ్ పడుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో చికాకులు. పెద్దల ద్వారా శుభవార్తలు వింటారు. లక్ష్మీ, కుబేర ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : అనందంగా గడుపుతారు. కుటుంబంలో సంతోషం. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అన్నింటా జయం. శ్రీ శివాభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.