Trinethra Ganapathi : కోరిన కోరికలు వెంటనే తీర్చే వినాయకుడి ఆలయం లో భక్తితో వేడుకుంటే చెప్పుకోలేని బాధలు కూడా వెంటనే తీరుతాయి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Trinethra Ganapathi : కోరిన కోరికలు వెంటనే తీర్చే వినాయకుడి ఆలయం లో భక్తితో వేడుకుంటే చెప్పుకోలేని బాధలు కూడా వెంటనే తీరుతాయి…!

 Authored By jyothi | The Telugu News | Updated on :7 December 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Trinethra Ganapathi : కోరిన కోరికలు వెంటనే తీర్చే వినాయకుడి ఆలయం లో భక్తితో వేడుకుంటే చెప్పుకోలేని బాధలు కూడా వెంటనే తీరుతాయి...!

Trinethra Ganapathi  : భక్తులకు ఏదైనా చెప్పుకోలేని బాధలు కలిగినప్పుడు ఈ గణపతికి ఉత్తరంలో రాసి హుండీలో వేస్తే చాలు.. గణపయ్య దానికి పరిష్కారం చూపిస్తాడని నమ్మకం. ఇక్కడ ఆ కోరికలు వెంటనే తీరతాయని భక్తుల నమ్మకం. ఈ వినాయకుడు గుడి పేరు త్రినేత్ర ఆలయం.. ఈ ఆలయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. రాజస్థాన్లోని సావాయి మాధవ జిల్లా ఘనతంబూర్ లో ఉంది. ఉత్తరాన గణపతి ఆలయం దీనిని రణభంబర ఆలయం అని కూడా అంటారు. దేశంలోనే తొలి గణేశా ఆలయంగా చెబుతారు. మధ్య ఉన్న సంఘమస్థానంలో ఈ ఆలయం ఉంది. అక్కడ ఇళ్లలో ఎటువంటి శుభకార్యం జరిగినా ముందుగా ఆ స్వామికి ఆహ్వానం పంపిస్తారు. అక్కడ ముందుగా వినాయకుడికి పెట్టిన తర్వాత ఏదైనా చేస్తారని చరిత్ర తెలుస్తుంది. ఆహ్వానించడం మర్చిపోయారని చెబుతారు. వారి పెళ్లి ఆహ్వానం కూడా సంపాదనని చరిత్ర చెబుతుంది. ఇక పోతే బుధవారం ఈ ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్యరోజు రోజుకి పెరుగుతుంది. మన్యం మృగాలు కూడా ఉండడంతో అధికారులు తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అయితే వినాయకుడు ఆదిదేవుడు ఆయనను ముందుగా పూజిస్తారు.

బుధవారం ఆయనకు ఇష్టమైన రోజు. ఈరోజు గణపతిని భక్తితో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అని నమ్మకం. వినాయకుడు పూజకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం చాలా అవసరం. మన కష్టాలను తొలగించి కోరుకున్న కోరికలను తీర్చడానికి గణేశుని ప్రసన్నం చేసుకోవడానికి కొన్నింటిని దేవుడికి సమర్పిస్తారు. పొరపాటున కూడా కొన్ని వస్తువులను సమర్పించకూడదు. ఇప్పుడు తెలుసుకుందాం. తులసి ఆకులను దళపతి పూజలో లేదా ప్రసాదంలో పెట్టారు. ఎందుకంటే గణేషు డు తులసిని శపించాడు. అలాగే తన పూజలు తులసి ఆకులను తీసుకోవద్దని హెచ్చరించాడట. అందుకే ఒక వినాయక చవితినాడు మాత్రమే తులసి పూజలో కనిపిస్తుంది. ఒకసారి చంద్రుడు వినాయకుడిని వెక్కిరించాడు. అప్పుడు కోపం వచ్చి చంద్రుడు తన అందాన్ని కోల్పోతాడని వినాయకుడు శపించాడని అంటారు. అందుకే గణపతి పూజలో తెల్లటి చందనం తెల్లటి వస్త్రం తెల్లటి పవిత్ర దారం మొదలైనవి సమర్పించకూడదు.

ఇకపోతే అక్షింతలు పాడైపోనిది లేదా పునరుద్ధరించదగినది గణేష్ ని పూజలు విరిగిన అక్షింతలను ఉపయోగించవద్దు. పూర్తిగా ఉన్న బియ్యాన్ని మాత్రమే ఉపయోగించాలి. వినాయకుడికి కోపం ఎక్కువ. అన్న విషయం తెలిసిందే.. వినాయకుని పూజలో వాడిపోయిన పువ్వులు దండలు ఉపయోగించడం వాటిని పూజలు ఉపయోగించడం లేదా ఆలయాలు మండపాలలో పెట్టడం వలన వాస్తు దోషాలు కూడా ఏర్పడతాయి. వినాయకుడిని పూజించే పూలను బంతిపూలు ఎర్రటి పూలు సమర్పించవచ్చు వాటితోనే పూజలు చేయాలి.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది