Varalakshmi Vratam Recipes : వ‌ర‌ల‌క్ష్మిదేవికి ఈ ఒక్క నైవేద్యంను పెట్టారంటే …. ఆ దేవి అనుగ్ర‌హం త‌ప్ప‌క క‌లుగుతుంది ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Varalakshmi Vratam Recipes : వ‌ర‌ల‌క్ష్మిదేవికి ఈ ఒక్క నైవేద్యంను పెట్టారంటే …. ఆ దేవి అనుగ్ర‌హం త‌ప్ప‌క క‌లుగుతుంది ?

 Authored By aruna | The Telugu News | Updated on :19 August 2021,9:30 pm

Varalakshmi Vratam Recipes :  శ్రావ‌ణ మాసం లో శుక్ర‌వారం నాడు వ‌చ్చే వ‌ర‌ల‌క్ష్మి దేవి వ్ర‌తం యొక్క విష్ఠ‌త అంతా ఇంతా కాదు . ఈ వ్ర‌త‌మును ఆచ‌రించ‌డం వ‌ల‌న స‌క‌ల సంప‌ద‌లు , సౌభాగ్యం క‌లుగును . సీరి మ‌హ‌ల‌క్ష్మి దేవి సిరి సంప‌ద‌ల‌ను బోగ‌బాగ్యాల‌ను ఇస్తుంది . భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో వ్ర‌త‌మును ఆచ‌రించి మ‌న‌సులో ఉన్న‌ కోరిక‌ల‌ను నేర‌వ్వేర్చ‌మ‌ని కోరితే వేంట‌నే కోరిన వ‌రాల‌ను ఇస్తుంది ఆ వ‌ర‌మ‌హ‌ల‌క్ష్మి దేవి . ఈ వ్ర‌త‌ములో పండ్లు ,ప‌ల‌హ‌రాలు , కోన్ని ర‌కాల నైవేద్యాలు అమ్మ‌వారికి నివేద‌న చేసి స‌మ‌ర్పిస్తారు . 9 లేదా 11 ర‌కాల ( వారి ఓపిక‌ను బ‌ట్టి ) పిండి వంట‌ల‌ను త‌యారు చేసి ల‌క్ష్మి దేవికి నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు .

అమ్మ‌వారికి బేల్లంతో చేసిన ప‌ర‌వ‌న్నం (పాయ‌సం ) అంటే చాలా ఇష్టం . అలాగే నాన‌బేట్టిన శ‌న‌గ‌లు మ‌రియు పులిహోర వంటివి నైవేద్యంగా పెడ‌తాము . అయితే ఏప్పుడు వండే వంట‌లతో పాటు ఈసారి స‌రికోత్త వంట‌కంను త‌యారు చేసి వ‌ర‌ల‌క్ష్మి దేవికి నైవేద్యంముగా పెట్టండి . అమ్మ‌వారి కృపా క‌టాక్ష్యాలు మీ కుటుంబ‌పై త‌ప్ప‌క క‌లుగుతుంది . ఈ వంట‌కంను కోత్త బీయ్యంతో పుల‌గ‌మును వండి చూడండి ,చూడ‌గానే తినాల‌నిపిస్తుంది చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది . మ‌న‌కే తినాల‌ని పిస్తే మ‌రి ఆ అమ్మ‌వారికి పేడితే ఆ మ‌హ ల‌క్ష్మికి ఇంకేత తినాల‌నిపిస్తుంది . ఇలాకోత్త బీయ్యంతో పుల‌గుమును వండి వ‌ర‌ల‌క్ష్మి దేవికి నైవేద్యంగా పేడితే మ‌న ఇంట్లోకి ఆ అమ్మ‌వారు వ‌చ్చి తీరూతుంది . ఖ‌చ్చితంగా మ‌న ఇంట్లో శిష్ఠ వేస్తుంది .వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌త‌మునాడు పుల‌గ‌మును చేసి అమ్మ‌వారికి నైవేద్యముగా స‌మ‌ర్పించండి.స‌ఖ‌ల సుభ‌ములు క‌లుగును . మ‌రి ఈ స‌రికోత్త వంట‌కంను ఏ విధంగా త‌యారు చేయాలో తెలుసుకుందాం ….

Varalakshmi Vratam Recipes for Naivedya

Varalakshmi Vratam Recipes for Naivedya

Varalakshmi Vratam Recipes : ఈ పుల‌గంను త‌యారు చేయుట‌కు కావ‌ల‌సిన ప‌దార్ధ‌ములు :

కోత్త బీయ్యం : ఒక క‌ప్పు,
పెస‌ర ప‌ప్పు : అర క‌ప్పు ,
నెయ్యి , క‌ర్వేపాకు , మిరియాలు ,జీల‌కర్ర , ఉప్పు రుచికి స‌రిప‌డా , జీడి ప‌ప్పు , బాదం పప్పు .

Varalakshmi Vratam Recipes : పుల‌గం త‌యారి విధానం :

Varalakshmi Vratam Recipes for Naivedya

Varalakshmi Vratam Recipes for Naivedya

బీయ్యం, పెస‌ర పప్పును క‌లిపి అర గంటసేపు నాన‌బేట్టుకోవాలి . పోయి మీద మంద‌మైన అడుగు గ‌ల గిన్నెను పెట్టి , అందులో కోద్దిగా నెయ్యిని వేయాలి . నెయ్యి వేడైన త‌రువాత మిరియాలు,జీల‌క‌ర్ర‌, క‌ర్వేపాకు, వేసి వేగ‌నివ్వాలి ,ఆ త‌రువాత ఆ పోపులో ఒక క‌ప్పు బీయ్యంకు మూడు క‌ప్పుల నీరును పోసి బాగా మ‌రిగించాలి . ఆ మ‌రిగిన నీటిలో ముందుగా నాన‌బెట్టుకున్న బీయ్యంను వేసి క‌ల‌య‌బేట్టి బాగా ఉడికించుకోవాలి . ఈ అన్నం మేత్త‌గా ఉడికించిన త‌ర్వాత మ‌ర‌కోంత నెయ్యిని వేసుకోని , నేతిలో వేయించిన జీడిప‌ప్పును , బాదంను వేసి పోయి మీద నుండి దింప్పేసుకోవాలి .అంతే చాలా సుల‌బ‌మైన , ఏంతో ర‌చి అయిన‌, కోత్త బీయ్యం పుల‌గం రెడీ . ఈ విధంగా వ‌ర‌ల‌క్ష్మి దేవి అమ్మ‌వారికి కోత్త బీయ్యం పుల‌గంను నైవేద్యంగా పెట్టి , మి కోరిక‌ల‌ను ఆ అమ్మ‌వారికి చేప్పుకోండి , వెంట‌నే మీ కోరిక‌లు సిద్ధి స్థాయి .

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది