Vidura Niti : పిసినారి వలన ఎవరికి ఉపయోగం ఉండదు… ఇటువంటి వారు ఏ విధంగా సమాజానికి సహాయపడరు…
Vidura Niti : ఒకప్పటి ప్రాచీన కాలం నుంచి ఇప్పటి కాలం వరకు అందరికీ ఉపయోగపడే అంశాలు దీనిలో ఉన్నాయి.. అవి జీవితాన్ని చాలా ఈజీగా చేయడమే ఈ అంశం యొక్క ముఖ్య ఉద్దేశం… దీనిలో విధులు గొప్ప తెలివిగలవాడు.. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచేవాడు. దానాలుకెల్లా గొప్పది ఏంటంటే ఇతరులకి జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు దిశగా తిప్పడం అన్నది అన్నిటికంటే గొప్ప దానం. వేదమనే వాక్కు ఏ క్రియ నుండి వచ్చిందో.. ఆ క్రియ తోనే ఇదురుడు అనే పేరు వచ్చింది. “రా'”అనగా ఈ యాడమని అర్థమట. విధురుడు చెప్పింది నీతి అని నమ్ముతారట. విదురుడు అన్నగారైన ధృతరాష్ట్రుడికి జ్ఞానోపదేశాన్ని చేసేది ఎప్పుడు విదురుడే నట. దానిలో చాలా విషయాలను తెలియజేశారు విదుర. ఆనాటి నుంచి ఈనాటి వరకు అందరికీ సరిపోయే అంశాలు దీనిలో ఉన్నాయి.
జీవితాన్ని చాలా ఈజీగా చేయడమే ముఖ్య ఉద్దేశమట. జీవితాన్ని ఈజీగా చేయడమే కాకుండా ఎన్నో సమస్యల నుండి మనుషుల్ని రక్షిస్తాయి. విదుర నీతి ఈ అంశాలు మహాభారత కాలంలో ఉన్నట్లే ఈనాటికి సంబంధించినవి విదుర నీతి సూత్రంలో ఎవరి గౌరవం, జ్ఞానం, ఆనందం, స్నేహం నాశనం చేయబడతాయో… వారు ఎవరు అని తెలియజేయబడింది. చెడు అలవాట్లు కలిగి ఉన్నవారు : ఇదుర చెప్పిన నీతి ప్రకారం చెడు అలవాట్ల ఉన్నవారు. ఎంతటి జ్ఞానైనా, తెలివిగలవాడైనా, అతని తెలివి చెడు అలవాట్లతో నాశనం అయిపోతుంది. పిసినారి కి సంతోషం : తనకోసం గాని, ఇతరుల కోసం గాని, ధనమును ఏ విధంగా ఖర్చు చేయనివాడు లోభి, పిసినారి ఇటువంటి వారు ఏనాటికి సంతోషంగా ఉండలేరు.
అని విధురుడు తన నీతి శాస్త్రంలో తెలియజేశాడు. లోబితో సమాజానికి ఎటువంటి ఉపయోగకరం ఉండదని విధురుడు అంటున్నాడు. అత్యాశ కలిగి ఉన్నవాడు : విదుర చెప్పిన నీతి ప్రకారం అత్యాశపరులు తన లాభం మాత్రమే చూసుకొని ఇతరులు మోసం చేయడానికి కూడ అసలు ఆలోచించరు. అనగా తన చిన్న ఆసక్తి కోసం ఆ వ్యక్తి ఇతరులకు చాలా హాని కలిగిస్తుంటారు. అటువంటి వారి ప్రతిష్ట ఎక్కువ రోజులు ఉండదు. అత్యంత తక్కువ సమయంలోనే నాశనానికి గురవుతారు. విదుర చెప్పిన నీతి ప్రకారం అటువంటివారి ప్రవర్తన గురించి ఇతరులకు తెలిసిన మరుక్షణమే వారిని పక్కన పెడుతుంటారు. ఇలాంటి అత్యాశపరులు స్వార్థపరులను సామజం ఏనాటికి మంచిగా చూడదు.