Wife : ఏ భార్య తన భర్తకు ఈ నాలుగు విషయాలను అసలు తెలియనివ్వదు… ఎందుకో తెలుసా..?
Wife : ఆచార్య చాణక్యుని ప్రకారం ఈ నాలుగు విషయాల గురించి ప్రతి భార్య తన భర్తకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అసలు తెలియనివ్వకూడదట. అందుకే వాటిని ఎప్పటికీ రహస్యాల లాగానే ఉంచాలి అనుకుంటుంది. కాని వాస్తవానికి దాంపత్య జీవితంలో ఎలాంటి రహస్యాలు లేకుండా తమ విషయాలను ఒకరితో ఒకరు పంచుకుంటే వారి సంసారం అనేది అన్యోన్యంగా దృఢంగా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరిగా కొన్ని రహస్యాలు అనేవి ఉంటాయి. అవి చిన్నవైనా కావచ్చు […]
Wife : ఆచార్య చాణక్యుని ప్రకారం ఈ నాలుగు విషయాల గురించి ప్రతి భార్య తన భర్తకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అసలు తెలియనివ్వకూడదట. అందుకే వాటిని ఎప్పటికీ రహస్యాల లాగానే ఉంచాలి అనుకుంటుంది. కాని వాస్తవానికి దాంపత్య జీవితంలో ఎలాంటి రహస్యాలు లేకుండా తమ విషయాలను ఒకరితో ఒకరు పంచుకుంటే వారి సంసారం అనేది అన్యోన్యంగా దృఢంగా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరిగా కొన్ని రహస్యాలు అనేవి ఉంటాయి. అవి చిన్నవైనా కావచ్చు పెద్దవైనా కావచ్చు. వారు ఆ విషయాలను ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు. తమ జీవిత భాగస్వామి దగ్గర కూడా వాటిని చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. ఇలాంటి రహస్యాలను పురుషులు ఏదో ఒక సందర్భంలో తమ జీవిత భాగస్వామి కి చెప్పేస్తారు.కానీ స్త్రీలు మాత్రం వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భర్తకు చెప్పడానికి అసలు ఇష్టపడరని చాణిక్యుడు చెబుతున్నారు. ఆడవారి మనసుని సముద్రపు లోతుని అంచనా వేయడం అంత సులువు కాదని మన పెద్దలు చెబుతూ ఉంటారు.
స్త్రీలు పైకి ప్రశాంతంగా కనిపించిన వారి మధిలో మాత్రం ఎల్లప్పుడూ రకరకాల ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి. వాటిని హరి కట్టడం అంత సులువు కాదు. నిజానికి స్త్రీలకు ఏదైనా విషయం తెలిస్తే దానిని కడుపులో అసలు దాచుకోలేరు. ఏదో ఒక సందర్భంలో ఆ రహస్యాన్ని బయటకి చెప్పేస్తారు. లేకపోతే వారికి మనశాంతి అనేది ఉండదు. అందుకే ఆడవారు నోట్లో ఆవ గింజ అయిన దాగదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం స్త్రీలు తమ భర్త దగ్గర చాలా మౌనంగా ఉంటారు.వాటి గురించి తమ భర్తకి చెప్పడానికి అసలు ఇష్టపడరు.తమ విషయాల గురించి భర్తకు తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ విషయాలు తన భర్తకు తెలిస్తే తమ దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు వస్తాయో అని కంగారుపడుతూ ఉంటారు. అయితే భార్య తన భర్త దగ్గర దాచే నాలుగు విషయాలు ఏంటో తెలుసా…
Wife పూర్వపు ప్రేమ…
దీని గురించి ఏ భార్య తన భర్త దగ్గర చెప్పడానికి అసలు ఇష్టపడరు. శ్రీ పురుషుల మధ్య ఆకర్షణ అనేది ప్రకృతి నియమం. ఒక వయసుకు రాగానే ఒకరిని ఒకరిని ఇష్టపడుతూ ఉంటారు. అది సహజం. కొంతమంది తమ ఇష్టాన్ని తను ప్రేమించుకున్న వ్యక్తితో పంచుకుంటారు. కాని ఏ స్త్రీ కూడా పెళ్లికి ముందు తన ప్రేమను భర్తకు చెప్పడానికి అస్సలు ఇష్టపడదు.
Wife కుటుంబ నిర్ణయాలు….
ప్రతి ఇంట్లో భార్య భర్తల మధ్య ఏదో ఒక విషయంలో భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి.ఇది సహజం. అయితే ఈ విషయంలో ఇద్దరిలో ఒక్కరు వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే భార్యలు తమకు ఇష్టం లేకపోయినా తన భర్త కోసం తన మదిలో ఉన్న దానిని పక్కన పెట్టి తన భర్త చెప్పిన దానికి ఓకే చెబుతారు. ఇక ఈ సందర్భంలో తన మదిలో ఉన్న అభిప్రాయాలను భార్య భర్తకు అసలు తెలియనివ్వదు.
Wife డబ్బు…
డబ్బు విషయంలో మహిళలు చాలా దృఢంగా ఉంటారు. ప్రతి స్త్రీ కూడా తన పుట్టింటి వారు ఇచ్చిన డబ్బులను లేదా తన సొంతంగా సంపాదించిన డబ్బులను తమ భర్తకు తెలియకుండా దాపిరికం చేస్తూ ఉంటుంది. అవి తమ భర్తకు తెలిస్తే ఎక్కడ ఖర్చు పెడతాడో అని వాటిని ఏదైనా అత్యవసర సమయంలో ఉపయోగపడతాయి అని చాలా గోప్యంగా దాచిపెడుతుంది.
అనారోగ్యం….
చాలామంది స్త్రీలు వారి యొక్క అనారోగ్యం గురించి భర్తకు తెలియనియకుండా ఉంటారు. తమ సమస్య చిన్నదే కదా తగ్గిపోతుంది అని అనుకొని తమని తాము సర్దు చెప్పుకుంటూ వారిలో వారే తన అనాఆరోగ్యం గురించి దాచేస్తూ ఉంటారు.