Zodiac Signs : సూర్యచంద్రుల కలయికతో ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే…!
ప్రధానాంశాలు:
Zodiac Signs : సూర్యచంద్రుల కలయికతో ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే...!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందని విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సూర్య చంద్రులకు కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. ఇక ఈ రెండు గ్రహాలను శుభ గ్రహాలుగా భావిస్తారు. ఇక ఇక సూర్యచంద్రుల సంచారం అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం కనబడుతుంది. ఆత్మకు బాధ్యత వహించే గ్రహంగా సూర్యుడు. ఇక భావోద్వేగాలను నియంత్రించే గ్రహంగా చంద్రుడు పరిగణించబడతారు.
Zodiac Signs : మకర రాశులు సూర్యచంద్రుల కలయిక..
జ్యోతిష్య శాస్త్రంలో జనవరి 28వ తేదీకి చాలా ప్రత్యేకత రోజు మరియు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఎందుకంటే ఈరోజు మకర రాశిలో సూర్యచంద్రులు కలయిక కారణంగా ఖగోళ దృగ్విషయంగా కనిపిస్తుంది. దీంతో మూడు రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతుంది.
Zodiac Signs ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలను ఇచ్చే సూర్యచంద్రులు..
జనవరి 28వ తేదీన మధ్యాహ్నం 2:51 నిమిషాలకు ధనస్సు రాశి నుంచి చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే అప్పటికే మకర రాశిలో సూర్యుడు ఉండగా చంద్రుడు సూర్యుడు సంయోగం చెందుతాడు. ఇలా సూర్యచంద్రుల కలయిక కొన్ని రాశుల వారికి అద్భుత ఫలితాలను ఇస్తుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
Zodiac Signs మేష రాశి.
సూర్యచంద్రుల కలయిక మేషరాశి జాతకులకు శుభప్రదంగా ఉండబోతుంది. వీరికి ఇది అనుకూలమైన సమయంలో చెప్పుకోవచ్చు. ఆదాయం రెట్టింపు అవుతుంది. మేష రాశి జాతకులలో సృజనాత్మక రంగాలలో పనిచేసే వారికి బాగా కలిసి వస్తుంది. ఇక వర్తక వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి జాతకులకు సూర్య చంద్ర కలయిక కారణంగా అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో వీరికి భౌతిక సుఖాలు కలుగుతాయి. విద్యార్థుల కెరియర్ బాగుంటుంది. అలాగే వృశ్చిక రాశి జాతకులలో సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. ఇక ఉద్యోగుల విషయానికొస్తే ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు లభిస్తాయి. మొత్తం మీద వృశ్చిక రాశి జాతకులు ఈ సమయం లగ్జరీల తో జీవిస్తారు.
మకర రాశి : మకర రాశిలో సూర్య చంద్రుల కలయిక కారణంగా మకర రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో వీరు వాహనాలు ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారులు ఆకస్మిత ధన లాభాలను పొందుతారు. అలాగే పని చేసే చోట గౌరవం లభిస్తుంది. మకర రాశి జాతకుల వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. అన్ని రకాలుగా మక రాశి వారికి ఇది శుభ ఫలితాలను ఇచ్చే శుభ సమయంగా చెప్పుకోవచ్చు.