Lakshmi Devi : లక్ష్మీదేవి అనుగ్రహంతో దీపావళి వరకు ఈ 3 రాశుల వారికి మహా అదృష్ట యోగం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lakshmi Devi : లక్ష్మీదేవి అనుగ్రహంతో దీపావళి వరకు ఈ 3 రాశుల వారికి మహా అదృష్ట యోగం…!!

 Authored By aruna | The Telugu News | Updated on :3 November 2023,12:00 pm

దీపావళి వరకు ఈ మూడు రాశుల వారికి మహా అదృష్ట యోగం పట్టబోతోంది.. కొన్ని రాశుల్లోకి గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీనికి నవంబర్ నెలలో దీపావళికి ముందు అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని గ్రహాలపై ప్రత్యేక ప్రభావం పడే ఛాన్స్ ఉన్నాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిధున రాశి నవంబర్లో జరిగే గ్రహాల సంచారంతో మిధున రాశి వారికి కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిగా ఉంటుంది. శుభకార్యాల ఖర్చులు ఉంటాయి. ఆలోచనలు కార్యరూపంగాలు వస్తాయి. వ్యాపారాలలో పురోగతికి కనిపిస్తుంది.

ధనస్సు రాశి: ధనస్సు రాశి వారు ఉద్యోగాలలో బాధ్యతలు కొలత తగ్గే సూచనలు.. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభిస్తాయి. గురు రాహువులతోపాటు అంత ప్రశాంతంగా సానుకూలంగా గడిచిపోతుంది. అన్నీ రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. జీవితంలో నెరవేరవు అనుకున్న ముఖ్యమైన కార్యక్రమాలను గెలిపించిన పూర్తి చేస్తారు. సాంకేతిక పోటీ పరీక్షలు సాధిస్తారు.అభివృద్ధి చేస్తారు ఉంటుంది. వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఉపయోగం లేని వ్యక్తుల సాంగత్యం ఇబ్బందికరంగా మారుతుంది వాళ్లను వదిలించుకోవడం కష్టంగా ఉంటుంది. మేలు చేస్తారని మీరు భావించిన వ్యక్తులు ముఖం చాటేస్తారు.

With the grace of Lakshmi Devi Anugraham Diwali these 3 zodiac signs have great luck yoga

With the grace of Lakshmi Devi Anugraham Diwali, these 3 zodiac signs have great luck yoga

తులారాశి : ఈ తులా రాశి వారు మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశాలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్న విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అదేవిధంగా చాలా ముఖ్యం కొన్ని సందర్భాల్లో మీరు సానుభూతులు లేదా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వివాహ జీవితంలో మంచి వివాహ ప్రతిపాదన పొందవచ్చు. మీరు కొందరు వ్యక్తులను కమ్యూనికేషన్ ఫలితాలు పొందుతారు. ఈ మూడు రాశుల వారు పాటించాల్సిన పరిహారాలు; విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి పది ముఖాల రుద్రాక్షలు ధరించాలి. ప్రతి బుధవారం రోజు పచ్చటి వస్త్రాలు ధరించి విష్ణు పూజ చేయాలి. ఏకాదశి రోజు ఉపవాసం వ్రతం ఆచరించాలి..

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది