Zodiac Signs : ఆగస్టు నెలలో మిధున రాశి వారికి అద్భుతం జరగబోతుంది…!
Zodiac Signs : మిధున రాశి వారికి బుధుడు శుక్రుడు, కుజుడు కలయిక వల్ల ఆగస్టు ఆరవ తారీకు తరువాత వీరు నక్క తోక తొక్కినట్లే.. మిధున రాశి వారిని వెతుక్కుంటూ అదృష్టం వస్తుంది. మిథున రాశి వారు ఎన్నో ఎత్తుపల్లాలు కష్ట నష్టాలు చూసి పెరుగుతూ ఉంటారు. జీవితా అనుభవం అనేక రంగాల గురించి అవగాహన అన్ని కూడా చిన్నతనం నుంచే వీరికి అలవడతాయి. మరి మిధున రాశి వారికి ఈ ఆగస్టు మాసం ఎలా ఉండబోతుంది. ఆగస్టు మాసంలో మిధున రాశి వారికి అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది అనే విశేషాలు మనం తెలుసుకుందాం.. ఈ రాశి వారు శుభ ఫలితాలు అద్భుతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈ ఆగస్టు మాసంలో మిధున రాశికి ఈ ఆగస్టు మాసం గ్రహగతుల రీత్యా లాభ స్థానంలో గురు రాహులు సంచరిస్తున్నారు.
శని సంచారం అద్భుతంగా ఉంటుంది. గ్రహాల సంచారం చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఇక ప్రథమమార్గం వరకు రవి కర్కాటకంలో ఉంటున్నాడు. ద్వితీయార్థంలో సింహంలో ప్రవేశిస్తున్నాడు. కనుక ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విశేషాలు మనం ఇక్కడ తెలుసుకుందాం.. అయితే మొట్టమొదటిగా మిధున రాశి వారికి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఈ మాసం ఏది చేపట్టిన కూడా లాభసాటిగానే పూర్తవుతుంది. వృత్తి విద్య ఉద్యోగం రాజకీయ రంగం సినిమా రంగం ఇలా వీళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు అనేవి రాబోతున్నాయి. మీరు ఊహించిన దాని కంటే కూడా మంచి ఫలితాలు అనేవి ఈ ఆగస్టు మాసంలో మీకు గోచరించబోతున్నాయి. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే కూడా వీరు మధ్యలో నేర్చుకున్నటువంటి విద్య వీరి జీవితంలో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన వీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.
ఎప్పుడు చూసినా తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాగతాన్ని ఆలోచించుకుంటూ ఉన్నత స్థితికి వస్తారు. వ్యాపారం విషయంలో కానీ వృత్తి విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ మీరు అనుకున్నవి అమలుపరచండి. మరి మిధున రాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి మాసం కాబట్టి మీరు ఏది పట్టిన బంగారంగా మారబోతుంది. అయితే మిధున రాశి వారు మీకు వచ్చేటువంటి ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఆటంకాలు ఇలాంటి వాటి అన్నిటి నుంచి తప్పించుకోవాలి అంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలి.
అందులో ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం అంటే ఒక బుధవారం నాడు రంగనాయక స్వామి వారి ఆలయం కానీ కృష్ణఆలయం కానీ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం కానీ ఇలా వైష్ణ ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆలయంలో ఏదో ఒక ఆలయానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మూర్తికి ఆకుపచ్చ వస్త్రాన్ని కనుక మీరు సమర్పించినట్లైతే మీరు తలపెట్టినటువంటి ముఖ్యమైన పనులు అన్నీ కూడా చక్కగా విజయవంతంగా పూర్తయిపోతాయి.