Jyothi And RGV : నటి జ్యోతితో ఆర్జీవీ వీరంగం.. మద్యం మత్తులో ఒళ్లు మరిచిన వర్మ.. వైర‌ల్ వీడియో !!

Authored By Cinema Desk | The Telugu News | Updated on: August 25, 2021, 2:36 pm

Jyothi And RGV రామ్ గోపాల్ వర్మ Ramgopal varma  తీరు వేరని అందరికీ తెలిసిందే. అర్దరాత్రి అయితే చాలు వోడ్కా పడాల్సిందే.. చుట్టూ అమ్మాయిలు ఉండాల్సిందే. వర్మ చేసే పనులు అందరికీ తెలిసినవే. ఆయనే గొప్పగా, బహిరంగంగా చెప్పుకుంటాడు. అలాంటి వాటిని చెప్పుకోవడంలే వెనకడుగు వేయడు. హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌లతో వర్మకు సంబంధాలుంటాయనేది అందరికీ తెలిసిందే.

Actress Jyothi And RGV Dance Video

Actress Jyothi And RGV Dance Video

తాను ఎప్పుడూ ఎవరినీ బలవంత పెట్టను అని ఆర్జీవీ స్వయంగా చెప్పుకొచ్చాడు. వర్మ గత కొన్ని రోజులు మళ్లీ హాట్ టాపిక్ అవుతున్నాడు. అషూ రెడ్డి Ashu reddy ని కొత్త యాంగిల్‌‌లో ఫోటో తీయడం, కెమెరా ఎక్కడో పెట్టడంతో రచ్చ రచ్చ చేశాడు. తాజాగా ఇనయ సుల్తాన అనే కొత్త హీరోయిన్ బర్త్ డే వేడుకల్లో ఆర్జీవీ చిందులు తొక్కాడు. ఫుల్లుగా తాగినట్టున్నాడు.

 

నటి జ్యోతి, వర్మ వీడియో మరొకటి బయటకు… Jyothi And RGV

Actress Jyothi And RGV Dance Video

Actress Jyothi And RGV Dance Video

ఇక ఆమె చుట్టూ రకరకాల విన్యాసాలు చేశాడు. కౌగిట్లో బంధించేశాడు. ఆమె కాళ్ల మీద పడిపోయాడు. ఆమెను ఇష్టమొచ్చినట్టుగా తాకేశాడు. ఇక ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కాగా.. అది తాను కాదని సెటైర్ వేశాడు.అయితే తాజాగా వర్మ వీడియో మరొకటి బయటకు వచ్చింది. ఇందులో Actress Jyothi నటి జ్యోతి క్యాబరే డ్యాన్స్ చేసినట్టుగా చేసింది. అందులో ఆమె డ్రెస్ దరిద్రంగా ఉంటే..

FWICE Ban On Ram Gopal Varma

FWICE Ban On Ram Gopal Varma

వర్మ చేసిన చేష్టలు ఇంకా దరిద్రంగాఉన్నాయి. ఈ ఇద్దరి అసభ్యకర నృత్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వర్మ కిందపడి దొర్లడం, ఆమె తన తొడలను చూపిస్తూ రెచ్చగొట్టడం మామూలుగా లేదు. అసలే నటి జ్యోతికి ఉన్న ఇమేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి వాటి వల్ల ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.

 

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp