Allu Sneha Reddy : హీరోయిన్ కూడా పనికిరాదు.. అల్లు స్నేహారెడ్డి లేటెస్ట్ ఫోటోలు వైరల్.. డ్రెస్ మాత్రం అదిరిపోయింది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Sneha Reddy : హీరోయిన్ కూడా పనికిరాదు.. అల్లు స్నేహారెడ్డి లేటెస్ట్ ఫోటోలు వైరల్.. డ్రెస్ మాత్రం అదిరిపోయింది

 Authored By kranthi | The Telugu News | Updated on :23 November 2022,10:20 am

Allu Sneha Reddy : అల్లు స్నేహారెడ్డి తెలుసు కదా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైఫ్. తను అల్లు అర్జున్ వైఫ్ మాత్రమే కాదు.. తనకంటూ సోషల్ మీడియాలో ఒక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకుంది. ఒక స్టార్ హీరో వైఫ్ అయినప్పటికీ.. ట్రెండ్ కు తగ్గట్టుగా డ్రెస్సులు వేసుకొని సూపర్బ్ అనిపించుకుంటుంది స్నేహారెడ్డి. సోషల్ మీడియాలో తను అప్పుడప్పుడూ పలు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.

నిజానికి.. తన పర్సనల్ విషయాలను, ఫ్యామిలీ ఫోటోలను కూడా అల్లు స్నేహారెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది. తనకు మిలియన్ల కొద్ది ఫ్యాన్స్ ఉన్నారు సోషల్ మీడియాలో. తాజాగా సూపర్బ్ లొకేషన్ లో లేటెస్ట్ ఔట్ ఫిట్ తో అల్లు స్నేహారెడ్డి అదరగొట్టేసింది. తన ట్రెండీ డ్రెస్ చూస్తే మామూలుగా లేదు. అసలు.. తన ముందు హీరోయిన్లు కూడా పనికిరారు. తను నిజంగా హీరోయిన్ గా ట్రై చేస్తే..

allu arjun wife allu sneha reddy latest photos viral

allu arjun wife allu sneha reddy latest photos viral

Allu Sneha Reddy : లేటెస్ట్ ఔట్ ఫిట్ అదుర్స్

బెటర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తన లేటెస్ట్ ఔట్ ఫిట్ డ్రెస్ మాత్రం అదిరిపోయింది. లెహంగాతో స్నేహారెడ్డి అదరగొట్టేసింది. ఇక.. అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఇద్దరూ పలు సందర్భాల్లో హాలీడే ట్రిప్ కు వెళ్తారు. అప్పుడు కూడా మోడర్న్ ఔట్ ఫిట్ వేసుకొని స్నేహారెడ్డి అదరగొట్టేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. లెహంగాలో తను ఎలా ఉందో ఈ ఫోటోలు చూసి మీరే చెప్పండి మరి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది