Amala Paul : బాబోయ్ మొత్తం విప్పేసి చూపించేసిందిగా.. అమలా పాల్ గ్లామ‌ర్ షోకి పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amala Paul : బాబోయ్ మొత్తం విప్పేసి చూపించేసిందిగా.. అమలా పాల్ గ్లామ‌ర్ షోకి పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :25 September 2022,11:30 am

Amala Paul : మ‌ల‌యాళ కుట్టి అమ‌లాపాల్ ఇటీవ‌లి కాలంలో గ్లామ‌ర్ షోతో పిచ్చెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ అమ్మ‌డు ఎటైన వెకేష‌న్‌కి వెళ్లిందంటే అక్క‌డ మ‌త్తెక్కించేలా గ్లామ‌ర్ షో చేస్తూ ర‌చ్చ చేస్తుంది. అమ‌లాపాల్ పిచ్చెక్కించే అందాల‌కు ప్ర‌తి ఒక్కరు మైర‌చిపోవ‌డం ఖాయం. ఈ బ్యూటీ బికినీ అందాలు నెక్ట్స్ లెవల్‌లో ఉండటం విశేషం. చూపించడానికి ఇంకేం మిగిలింది అనేట్టుగా ఆమె అందాల షో చేస్తుంటుంది. ఇది చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటారు.. గత కొన్ని రోజులుగా మాల్దీవుల్లో అమలాపాల్‌ ఎంజాయ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అక్క‌డ త‌న అందాల‌నన్ని య‌దేచ్చ‌గా ఆర‌బోసింది. మైండ్ బ్లాకింగ్ పోజులు చూసి మైర‌చిపోతున్నారు.

Amala Paul : ఆరబోసిందిగా..

ప్రస్తుతం అమ‌లాపాల్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. ఫ్యాన్స్‌ ని ఫిదా చేస్తున్నాయి.ఇక ఈ అమ్మ‌డు సినిమాల‌లోను ఎంత ర‌చ్చ చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో ‘ఆమె’ పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు. రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది.

Amala Paul Beach Trip Photos Goes Viral

Amala Paul Beach Trip Photos Goes Viral

ఆమె పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైన సంగతి తెలిసిందే. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది. ధనుష్ వల్లే విడాకులు జరిగాయ్ అంటూ అమలా పాల్ మామ మాట్లాడటం కూడా అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇక అమలా పాల్ రెండో వివాహాం చుట్టూ అల్లుకున్న కథనాలు కూడా వెరైటీగా ఉంటాయి.అమలా పాల్ కెరీర్ ఎప్పుడూ కూడా కాంట్రవర్సీలతోనే నడుస్తుంటుంది. ఆమె సినిమాలు, ఆమె నటన, అందం ఇవన్నీ అందరినీ కట్టిపడేస్తుంటాయి. అయితే ఆమె గురించి మాత్రం వార్తల్లో ఎక్కువగా పర్సనల్ విషయాలే వస్తుంటాయి. ఆమె చేసే సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితంలోని మలుపులే ఎక్కువగా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంటాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది