Ananya Nagalla : రెడ్ కలర్ డ్రెస్‌లో ఎగసి పడుతున్న ఎద అందాలు చూపిస్తూ అనన్య నాగళ్ల
Ananya Nagalla : వకీల్ సాబ్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల. తెలుగులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మల్లేశం’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఇక ఆ తర్వాత ఇటీవల వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మరింత పాపులర్ అయ్యింది. అనన్య వకీల్ సాబ్‌తో పాటు యువ హీరో నితిన్ నటించిన మాస్ట్రో అనే సినిమాలో నటించారు. మాస్ట్రో హిందీలో ఘన విజయాన్ని అందుకున్న ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌గా వచ్చింది. ఈ తెలుగు రీమేక్‌కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో అనన్య అంత హైలైట్ కాలేకపోయింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గురించి అప్‌డేట్స్ ఇస్తుంది అనన్య నాగళ్ల. ట్రెండీ దుస్తులు, మేకోవర్‌తో ఫిలిం మేకర్స్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓ కోలీవుడ్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది అనన్య నాగళ్ల. హీరో శశికుమార్ నటిస్తున్న చిత్రంలో నాయికగా ఎంపికైంది. ఈ చిత్రాన్ని తంగమ్ పా శరవణన్ తెరకెక్కిస్తున్నాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీ తనకు రెడ్ కార్పెట్ పరుస్తుందని ఆశిస్తోంది అనన్య నాగళ్ల. సమంత ఇతిహాస చిత్రం శాకుంతలంలో ఓ కీలక పాత్రలో నటించింది.
ananya nagalla raises the heat
Ananya Nagalla : అనన్య గ్లామర్ షో మాములుగా లేదుగా..
అనన్య ఇటీవల గ్లామర్ షోతో తెగ రచ్చ చేస్తుంటుంది. ఎద అందాలు ఆరబోస్తూ కుర్రకారు ముతుల పోగొట్టే ప్రయత్నం చేస్తుంటుంది. అనన్యతాజాగా రెడ్ కలర్ టాప్‌లో ఎగసిపడుతున్న ఎద అందాలు చూపిస్తూ రచ్చ లేపుతుంది. అనన్య మెస్మరైజింగ్ లుక్స్ చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. ఈ అమ్మడి క్యూట్ లుక్స్‌కి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అనన్య క్యూట్ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, అనన్య పవర్ స్టార్ సినిమాలో నటించిన తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని అనుకుంది. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇప్పటికీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది.