Anasuya : కొంటె చూపులతో కవ్విస్తున్న అనసూయ..!

Authored By Jyothi | The Telugu News | Published on: January 27, 2021, 2:59 pm

Anasuya : హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. ని ఏ రకంగా చూసిన తనివి తీరని అందం. ఇంత అందాన్ని అనసూయ ఎప్పుడు ఎలా బయట పెట్టి యూత్ కి హార్ట్ బీట్ పెంచాలో బాగా తెలుసు. చీరలో చూసే అందం ఎప్పటికి కళ్ళ ముందు కదలాడూఉనే ఉంటుంది. ఇక అనసూయ లాంటి అందగత్తే ని ఇలా చూస్తుంటే కంటికి నిద్ర పట్టదు..! ఇలాంటి కుందనపు బొమ్మని చూసేందుకు అభిమానులు ఎప్పుడు సోషల్ మీడియాలో ఫాలో అవుతూనే ఉంటారు.

Anasuya 30 Rojullo Preminchadam Ela Movie Pics

Anasuya 30 Rojullo Preminchadam Ela Movie Pics

అనసూయ అసలు అందం వెనకున్న సీక్రెట్ అదే..! : Anasuya

Anasuya 30 Rojullo Preminchadam Ela Movie Pics

Anasuya 30 Rojullo Preminchadam Ela Movie Pics

అనసూయ ని అల్ట్రా మోడ్రన్ డ్రస్ లలో చూస్తే ఒళ్ళు వేడెక్కుతుందేమో గాని ఇలా చీర చాటు అందాలతో చూస్తే మాత్రం ఆరాటం పెరిగిపోయి ఎడారిలో నీళ్ళకోసం వెతుకున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అనసూయ తాజాగా నెటిజన్స్ తో షేర్ చేసుకున్న ఫొటోలు ఇప్పుడు అలాంటి ఫీలింగ్ నే కలిగిస్తున్నాయంటూ కొందరు నెటిజన్స్ సరదా కామెంట్స్ చేస్తున్నారు. అయితే అనసూయ ఇలా కొంటె చూపులతో కవ్విస్తు కనిపిస్తున్న తాజా ఫొటోలు యాంకర్ ప్రదీప్ మాచిరాజు నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ప్రమోషనల్ ఈవెంట్ లో దిగినవి అని సమాచారం.

Anasuya 30 Rojullo Preminchadam Ela Movie Pics

Anasuya 30 Rojullo Preminchadam Ela Movie Pics

Jyothi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp