Anasuya : చీరకట్టులోనూ తగ్గేదేలే.. అందాలన్నీ ఆరబోస్తూ మత్తెక్కిస్తున్న అనసూయ..
Anasuya : అనసూయ భరద్వాజ్ టెలివిజన్ ప్రేక్షకుల ఫేవరెట్ యాంకర్‌గా ఉన్న ఈ ముద్దుగుమ్మ సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చేసి సత్తా చాటుతోంది. ఇటు బుల్లితెర అటు వెండితెర రెండిటినీ మేనేజ్ చేస్తూ దూసుకుపోతున్నది. జెమినీ టీవీ ‘మాస్టర్ చెఫ్’ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అనసూయ భరద్వాజ్.. తాజాగా ‘ఆహా’ 2.0 లాంచింగ్ ఈవెంట్‌లో సందడి చేసింది.‘ఆహా’ 2.0 లాంచింగ్ కార్యక్రమంలో అనసూయ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. బేబీ పింక్ కలర్ శారీ ధరించి.. గ్రీన్ బ్లౌజ్‌లో ఫొటోలకు ఫోజులిచ్చి అలరించింది.

anasuya glamorous looks in aha 2 0 launch programme
సంప్రదాయనికి ప్రతీక అయిన చీరకట్టులోనూ అనసూయ భారీ ఎద అందాలు చూపుతూ నాభి, నడుము అందాలు చూపుతూ కుర్రకారు మతి పోగొట్టింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో అనసూయ నవ్వుతూ, నడుము పై చేతులు వేస్తూ ఫొటోల కోసం రకరకాల ఫోజులిచ్చింది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ అనసూయ భరద్వాజ్ తన గ్లామర్, ఫిట్ నెస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘జబర్దస్త్’ కార్యక్రమంలో అనసూయ పొట్టి డ్రెస్సులతో పాటు మోడ్రన్ డ్రెస్సులు ధరించి సందడి చేస్తుంటుంది. జబర్తస్త్ ఆర్టిస్టులు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ తదితరులు యాంకర్ అనసూయపై పలు పంచ్‌లు వేస్తుంటారు. అయితే, ఆ పంచ్‌లకు అనసూయ వెంటనే కౌంటర్స్ ఇస్తుంటుంది.
Anasuya : నవ్వుతూ.. నాభి అందాలు చూపుతూ.. రెచ్చగొడుతున్న అనసూయ..

anasuya glamorous looks in aha 2 0 launch programme
యాంకర్‌గా సక్సెస్ అయిన అనసూయ ఆర్టిస్ట్‌గానూ సూపర్ సక్సెస్ అయింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో ‘రంగమ్మత్త’ పాత్ర పోషించిన అనసూయ.. ఆ చిత్రం తర్వాత ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. ప్రజెంట్ అనసూయ.. సుకుమార్-ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో కీ రోల్ ప్లే చేస్తోంది. ఈ అందాల ముద్దుగుమ్మ ఈ చిత్రంతో పాటు మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, రవితేజ ‘ఖిలాడీ’, కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది.