Anasuya : మొత్తం కనిపించేలా చూపించేసింది.. వామ్మో అనసూయ అందాలు బట్టబయలు
Anasuya : జబర్ధస్త్ షోతో బుల్లితెరకి గ్లామర్ అద్దిన అనసూయ చాలా కాలం పాటు ఈ షోలో సాగుతూ వచ్చింది. సినిమాలతో పాటు ఇతర కార్యక్రమాలు చేసినప్పటికీ అనసూయ జబర్ధస్త్‌ని వదలలేదు. అయితే కొద్ది రోజుల క్రితం అనసూయ జబర్ధస్త్‌కి గుడ్ బై చెప్పి సినిమాలతో పాటు స్పెషల్ ప్రోగ్రాంస్ చేస్తుంది. ఇక ఎప్పటి మాదిరిగానే సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. కేక పెట్టించేలా అందాలు ఆరబోస్తూ యూత్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా అనసూయ కొన్ని ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఖాళీ దొరికితే ఇంట్లో తన దినచర్య ఎలా ఉంటుందో కొంచెం హింట్ ఇచ్చారు.
ఇంట్లో కూడా తాను పొట్టి దుస్తులలో ఉంటానంటూ హింట్ ఇచ్చింది. ఇక మేకప్‌లెస్‌గా ఉంటున్నట్టు ఫొటోల ద్వారా చెప్పిన అనసూయ ఇలా కూడా అందాలతో మత్తెక్కిస్తుంది. డెనిమ్ షార్ట్,చెక్స్ షర్ట్ ధరించిన అనసూయ క్యాజువల్ లుక్ లో కేక పెట్టించేలా అనసూయ లుక్స్ ఉండడం విశేషం. ఈ ఫోటోలు చూశాక మేకప్ అనసూయ అందానికి అదనపు ఆకర్షణ మాత్రమే అని అర్థమైంది. మేకప్‌తో ఉన్న మేకప్ లేకున్నా అనసూయ అందం ఇసుమంత తగ్గదు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

anasuya beautiful looks viral on facebook
Anasuya : ఇంట్లో ఉంటే అనసూయ అది వేసుకోదా
ఇక ఇటీవల అనసూయ పలు వివాదాలతో హాట్ టాపిక్‌గా నిలిచింది.ఇటీవల ఆంటీ అంటూ తనను ట్రోలింగ్ చేసిన నెటిజన్లకు యాంకర్ అనసూయ నదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. అంతేకాకుండా వాళ్ల మీద పోలీస్ కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. ఈ కంప్లైంట్స్‌పై ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు అనసూయ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. కేరళలో అతి పెద్ద పండగ అయిన ఓనం ఫెస్టివల్ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ అనసూయ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. కంప్లైంట్స్ విషయం ఎంత వరకు వచ్చింది..? అని అడిగాడు. దానికి తిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది