Anasuya Bharadwaj : ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు.. అనసూయ అందాల విందుకు కుర్రకారు ఫిదా
Anasuya Bharadwaj : ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు అనే పాట వినే ఉంటారు. ఆ పాటకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ.. అంచెలంచెలుగా ఎదిగి తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ లో ఉంది. సినిమాల్లో కూడా తను ఇప్పుడు ఫుల్ బిజీ. సినిమాల ఎంపికలోనూ తనది ప్రత్యేకమైన ముద్ర.

anasuya bharadwaj latest photoshoot viral
ఇక.. ట్రెండ్ ను ఫాలో అవడంలో అనసూయ తర్వాతనే ఎవరైనా. ముఖ్యంగా సోషల్ మీడియాలో తను ఓ రేంజ్ లో ట్రెండింగ్ అవుతూ ఉంటుంది. దానికి కారణం తను పోస్ట్ చేసే ఫోటోలే. అవును.. పెళ్లయినా కూడా ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా అనసూయ అందం విషయంలో ఏమాత్రం తగ్గదు.
Anasuya Bharadwaj : కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న అనసూయ
అనసూయ చీర కట్టిందంటే చాలు.. కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే. తనకు సోషల్ మీడియాలో అందుకే అంత ఫాలోయింగ్. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో పాటు.. కోట్లాది మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న అనసూయ తాజా ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చీరకట్టులో ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు అని కామెంట్లు చేస్తున్నారు.