Anasuya Bharadwaj : నడుము నేషనల్ హైవే.. అనసూయ అందాలు బట్టబయలు.. వైర‌ల్ ఫిక్స్‌ !

Authored By Cinema Desk | The Telugu News | Published on: October 7, 2021, 4:45 pm

Anasuya Bharadwaj : అనసూయ అందాలకు ఫిదా కానివారెవ్వరూ ఉండరు. బుల్లి బట్టలు, పొట్టి నిక్కర్లు వేసుకుని చేసే తొడ అందాలకు అందరూ షాక్ అవుతుంటారు. ఆమె అందాల ప్రదర్శన చూసి ఒక్కోసారి నెటిజన్లు నోరెళ్లబెట్టేస్తుంటారు. అయితే తాజాగా అనసూయ చేసిన అందాల ప్రదర్శనకు అందరూ పడిపోవాల్సిందే. నడుమును మామూలుగా ప్రదర్శించడం లేదు. ఆ మధ్య ఒకసారి నెట్టింట్లో అనసూయ చేసిన నడుము అందాల విందు వైరల్ అయింది.

anasuya bharadwaj latest saree pics viral

anasuya bharadwaj latest saree pics viral

ఓ సారి ఇన్ స్టా లైవ్‌లో అనసూయ వచ్చింది. నల్లని చీరలో అనసూయ చేసిన నడుము అందాల ప్రదర్శనకు అందరూ షాక్ అయ్యారు. ఖుషీ సినిమాలో భూమికలా అనసూయ తన నడుము అందాలను ప్రదర్శించింది. అలా లైవ్‌లో నాభి అందాలను చూపించడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. తాజాగా అలాంటి ఓ ప్రదర్శనే అనసూయ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బాద్ షా సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గుర్తుకు రావాల్సిందే.

Anasuya Bharadwaj అనసూయ అందాల విందు..

anasuya bharadwaj latest saree pics viral

anasuya bharadwaj latest saree pics viral

నడుము నేషనల్ హైవే అంటూ కాజల్‌ను పొగిడేందుకు ఎన్టీఆర్ వాడిన ఆ డైలాగ్ ఇప్పుడు అనసూయకు వర్తించేలా ఉంది. ఆమె నడుము అందాలను అలా ప్రదర్శించడంతో నెటిజన్లు ఒక్కసారి అవాక్కవుతున్నారు. అయితే అనసూయ ప్రతీవారం జబర్దస్త్ షో కోసం ఆమె వేసుకునే డ్రెస్సులు, చేసే ఫోటో షూట్ ఎలా వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు, ఫోటో షూట్లు మామూలుగా వైరల్ అవ్వడం లేదు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp