Anasuya Bharadwaj : అయితే ఇప్పుడు నేనేం చేయాలి!.. అభిమానిపై అనసూయ కామెంట్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 6 September 2021, 3:59 pm

Anasuya Bharadwaj యాంకర్ అనసూయ Anasuya Bharadwaj సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. తన మీద వచ్చే పాజిటివ్ మీమ్స్, ట్రోల్స్‌ను ఎంజాయ్ చేస్తుంటుంది. అలాంటి పాజిటివిటీ స్ప్రెడ్ చేయండి.. మాక్కూడా బాగుంటుంది కదా? అని అనసూయ చెబుతుంటుంది. అయితే తాజాగా అనసూయను సపోర్ట్ చేస్తూ ఉండే ఓ ఫేస్ బుక్ పేజీకి దెబ్బ పడింది.

Anasuya Bharadwaj On Her Fan Facebook Page

Anasuya Bharadwaj On Her Fan Facebook Page

అయితే ఇప్పుడు నేనేం చేయాలి!.. అభిమానిపై అనసూయ కామెంట్  Anasuya Bharadwaj

సెలెబ్రిటీలకు మద్దతుగా వారి వారి అభిమానులు కొన్ని పేజీలను నడుపుతుంటారన్న సంగతి తెలిసిందే. అలా అనసూయ ఫ్యాన్ పేజీ నడిపే ఓ వ్యక్తికి ఎదురుదెబ్బ తగిలింది. ఎవరో ఓనెటిజన్ అనసూయ మీద నెగెటివ్ కామెంట్ చేశాడని సదరు పేజ్ అడ్మిన్, అనసూయ అభిమాని అతడికి గడ్డి పెట్టాడట. దీంతో ఆ నెటిజన్‌కు తిక్క రేగి ఫేస్ బుక్‌కు రిపోర్ట్ చేశాడట.

Hyper Aadi And Sudheer Fun With anasuya

Hyper Aadi And Sudheer Fun With anasuya

దాంతో ఫేస్ బుక్ అతడి పేజీని తొలగించేసిందట. వేరే ఇన్ స్టాగ్రాం వీడియోలు ఫేస్ బుక్‌లో ఇలా వాడుతున్నాడని చెప్పి పేజీని డిలీట్ చేసిందట ఈ విషయాన్ని అంతా కూడా అనసూయతో చెప్పుకొంటూ ఓ పోస్ట్ ఆమెకు చేశాడు. దీనిపై అనసూయ స్పందించింది. సారీ వికాస్ అలా జరిగినందుకు.. ఇప్పుడు నేనేం చేయాలో.. ఏ సాయం చేయాలో చెప్పు చేస్తాను.. మీ ప్రేమకు, సపోర్ట్‌కు థ్యాంక్స్ అంటూ అనసూయ రిప్లై ఇచ్చింది.

 

Anasuya Bharadwaj On Her Fan Facebook Page

Anasuya Bharadwaj On Her Fan Facebook Page

 

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp