Anasuya : ఎద అందాలతో ఆకట్టుకుంటున్న అనసూయ.. వైరల్ ఫొటో
Anasuya : యాంకర్, నటిగా రాణిస్తున్న అనసూయ హాట్ హాట్ అందాలతో మతిపోగొడతోంది. జబర్దస్త్ లో, పలు స్పెషల్ ఈవెంట్లలో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ షోలో ప్రారంభంలో తనదైన స్టైల్ లో డ్యాన్స్ చేస్తూ ఆదరగొడుతోంది. అందం అభినయంతో వరుస సినిమా ఆఫర్లు అందుకుంటోంది. ఎంబీఏ పూర్తి చేసిన అనసూయ మొదట్లో ఓ జాబ్ చేసింది. ఆ తర్వాత ఓ ప్రముఖ చానల్ వ్యాఖ్యాతగా కూడా పనిచేసింది.
అయితే జబర్దస్త్ లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు సినిమాల్లో ఆఫర్లు కొట్టేసి ఆకట్టుకుంటోంది.సుకుమార్ డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్రలో యాక్టింగ్ అదరగొట్టింది. నటనలో మంచి మార్కులే పడ్డాయి. అడవి శేషు హీరోగా నటించిన క్షణం సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించి ఆకట్టుకుంది. ఇక పుష్ప సినిమాలో నెగిటివ్ రోల్ లో అదరగొట్టింది.. పుష్ప 2లో కూడా నటించే చాన్స్ అందుకుంది.

anasuya impressing with her beauty viral photo
అలాగే రవితేజ ఖిలాడీ మూవీలో గ్లామర్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. కాగా థ్యాంక్యూ బ్రదర్.. మరికొన్ని సినిమాల్లో నటించింది. ప్రస్తుతం కృష్ణవంశీ సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది.కాగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే అనసూయ హాట్ ఫొటోస్, వీడియోస్ తో ఆకట్టుకుంటుంది. డ్యాన్స్ వీడియోలు, ఫొటో షూట్స్ పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం వైట్ గౌనులో ఉన్న ఫొటో పోస్ట్ చేయగా ఇన్ స్టాలో వైరల్ అవుతోంది. ఎద అందాలతో పిచ్చెక్కిస్తోంది.