పెదకాపు1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనసూయ.. పలుచటి చీరలో అందాల విందు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

పెదకాపు1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనసూయ.. పలుచటి చీరలో అందాల విందు

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం వెండితెరపై వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుంది. ‘ రంగస్థలం ‘ సినిమాతో రంగమ్మత్తగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ ‘ పెద్దకాపు-1 ‘ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది. శ్రీకాంత్ అడ్డాల […]

 Authored By aruna | The Telugu News | Updated on :26 September 2023,3:00 pm

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం వెండితెరపై వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుంది. ‘ రంగస్థలం ‘ సినిమాతో రంగమ్మత్తగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ ‘ పెద్దకాపు-1 ‘ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విరాట్ కర్ణ , ప్రగతి హీరో హీరోయిన్లుగా నటించారు.

ద్వారక క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా ఈనెల 29న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో జరుపుకున్నారు చిత్ర బృందం. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అనసూయ సందడి చేసింది. వేదిక మీద నానా హంగామా చేసింది. ఎప్పటిలాగే తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పలుచటి చీరలో అందాలను వడ్డించింది. మరోసారి తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ఈవెంట్లో హడావిడి అంతా అనసూయదే కనిపించింది. ఈ ఈవెంట్ కి అనసూయ మరోసారి తన అందంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

Anasuya in peddha kapu cinema pre release event

#image_title

ఆ ఈవెంట్లో అనసూయ వేదిక మీదకు రాగానే ఆడియన్స్ అంత ఒక్కసారిగా గోల చేశారు. ఇక అనసూయ మాట్లాడుతూ ఈ సినిమాలో నా పాత్ర పేరు అక్కమ్మ. రంగస్థలంలోని రంగమ్మత్త పాత్ర ఎంత గుర్తింపు తెచ్చిందో ఈ అక్కమ్మ పాత్ర కూడా అంతే గుర్తింపు తెస్తుంది అని అనుకుంటున్నాను అని తెలిపింది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ పెదకాపు సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్పుకొచ్చింది. ఇలా పెదకాపు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అనసూయ సందడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది