Anasuya : శారీలో మ‌త్తెకిస్తోన్న అన‌సూయ‌.. వీడియో వైర‌ల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anasuya : శారీలో మ‌త్తెకిస్తోన్న అన‌సూయ‌.. వీడియో వైర‌ల్

Anasuya : యాంక‌ర్, న‌టి అన‌సూయ తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచిత‌మే.. రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ అత్త‌గా న‌టించి మ‌రింత పాపుల‌ర్ అయింది ఈ అమ్మ‌డు. ఈ అందాల బొద్దుగుమ్మ అన‌సూయ ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు టీవీ షోల‌తో బిజీగా ఉంటోంది. సోష‌ల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉంటూ అంద‌రి చూపు తిప్పుకోకుండా చేస్తోంది. జ‌బ‌ర్ద‌స్త్ లో త‌న‌దైన శైలీలో యాంక‌రింగ్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. రీసెంట్ గా మెగ‌స్టార్ చిరంజీవితో క‌లిసి ఓ యాడ్ లో […]

 Authored By mallesh | The Telugu News | Updated on :4 May 2022,6:00 pm

Anasuya : యాంక‌ర్, న‌టి అన‌సూయ తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచిత‌మే.. రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ అత్త‌గా న‌టించి మ‌రింత పాపుల‌ర్ అయింది ఈ అమ్మ‌డు. ఈ అందాల బొద్దుగుమ్మ అన‌సూయ ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు టీవీ షోల‌తో బిజీగా ఉంటోంది. సోష‌ల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉంటూ అంద‌రి చూపు తిప్పుకోకుండా చేస్తోంది. జ‌బ‌ర్ద‌స్త్ లో త‌న‌దైన శైలీలో యాంక‌రింగ్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. రీసెంట్ గా మెగ‌స్టార్ చిరంజీవితో క‌లిసి ఓ యాడ్ లో మెరిసింది. వరుస సినిమా ఆఫ‌ర్ల‌తో బిజీగా ఉంటోంది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మ‌ల‌యాళ సినిమాల‌లోనూ సంద‌డి చేస్తోంది.

అడవి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం మూవీలో కీల‌క పాత్ర పోషించి మెప్పించింది. ఆ త‌ర్వాత‌ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం, పుష్ప‌ పార్ట్ వ‌న్ లో కీలక పాత్ర పోషించే ఛాన్స్ కొట్టేసింది. ర‌వితేజ హీరోగా న‌టించిన ఖిలాడి మూవీలో త‌న అందం యాక్టింగ్ తో అద‌ర‌గొట్టింది.అలాగే అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2లో, కృష్ణవంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ చేస్తోంది. తాజాగా దర్జా సినిమాలో న‌టిస్తోంది. ఇందులో టైటిల్ రోల్ పోషించింది. ఇటీవల రిలీజైన దర్జా టీజర్ ఆక‌ట్టుకుంది. నటుడు సునీల్ కీలక రోల్ చేస్తున్న దర్జా లో అనసూయ మాస్ లుక్ కేక పుట్టించింది.

anasuya shari in video viral

anasuya shari in video viral

అయితే సోష‌ల్ మీడియాలో అందాల‌తో ర‌చ్చ చేసే అన‌సూయ ఎప్ప‌టిక‌ప్పుడూ ఫొటో షూట్ లు చేస్తూ హాట్ హాట్ అందాల‌తో మ‌తి పోగొడ‌తోంది. దీంతో అన‌సూయ అత్త పోస్ట్ లు క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంటాయి. ప్ర‌స్తుతం ఓ వీడియో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. శారీలో ఉన్న ఈ వీడియో ఇన్ స్టాలో పోస్ట్ చేయగా క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోకి నా నుండి నన్ను తెలుసుకో.. ఎందుకంటే నాకంటే ఎవ్వరికీ తెలియదు.. అని క్యాప్ష‌న్ కూడా పెట్టింది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది