Anasuya : కన్నుగీటి ముద్దులు ఇస్తున్న అందాల అన‌సూయ‌.. రెడ్ డ్రెస్‌లో కేక‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anasuya : కన్నుగీటి ముద్దులు ఇస్తున్న అందాల అన‌సూయ‌.. రెడ్ డ్రెస్‌లో కేక‌

Anasuya : ఒక‌వైపు బుల్లితెర మ‌రోవైపు వెండితెర ఇంకోవైపు సోష‌ల్ మీడియాని చెడుగుడు ఆడుతుంది అన‌సూయ‌. ఈ ముద్దుగుమ్మ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఇప్పుడు నటిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్ర బాగా క్లిక్ కావడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అందులో భాగంగానే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప అనే సినిమాలో కూడా సునీల్ భార్య దాక్షాయణి అనే పాత్రలో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :14 February 2022,11:00 am

Anasuya : ఒక‌వైపు బుల్లితెర మ‌రోవైపు వెండితెర ఇంకోవైపు సోష‌ల్ మీడియాని చెడుగుడు ఆడుతుంది అన‌సూయ‌. ఈ ముద్దుగుమ్మ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఇప్పుడు నటిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్ర బాగా క్లిక్ కావడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అందులో భాగంగానే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప అనే సినిమాలో కూడా సునీల్ భార్య దాక్షాయణి అనే పాత్రలో నటించిన ఆమె మరింత క్రేజ్ సంపాదించింది.ఇప్పుడు ఖిలాడీ చిత్రంలోను అద్దిరిపోయే పాత్ర చేసింది. ఇవే కాక అన‌సూయ ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి.

సినిమాలు, ప‌లు టీవీ షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ అన‌సూయ సోష‌ల్ మీడియాలో షేక్ ఆడిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ డ్రెస్‌లో క‌న్నుగీటుతూ ముద్దులు ఇస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. అన‌సూయని ఇలా చూసి కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వెండితెరపై కూడా పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది. టాలీవుడ్ లో అనసూయతో పోటీ పడే యాంకర్స్ చాలా మందే ఉన్నారు.

anasuya looks stunning in her latest post

anasuya looks stunning in her latest post

Anasuya : అన‌సూయ అద‌ర‌హో…

కానీ వారందరికీ అనసూయ తరహాలో వెండితెరపై ఛాన్సులు రావడం లేదు. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది. గ్లామరస్ ఫోటో షూట్లతో తన ఫోటోలతో ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ ను కూడా ఆమె అభిమానుల కోసం అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది. అయితే ఎవరైనా ఆమె ఫోటోల మీద నెగటివ్ కామెంట్లు పెడితే వారికి దిమ్మతిరిగే సమాధానం ఇస్తూ ఆమె మీద కామెంట్ చేయటం కంటే ఆమె ఫోటోలు చూసి సైలెంట్గా ఉండి పోవడమే బెటర్ అనిపించేలా చేస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది