Anasuya : పలుచటి చీరలో నాభి అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తున్న అనసూయ.. వైరల్ ఫిక్స్..!
Anasuya: బుల్లితెరతో పాటు వెండితెరపై రచ్చ చేస్తున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. జబర్దస్త్ విందు ఇస్తూనే మరోవైపు వెండితెరపై దూసుకుపోతోంది యాంకర్ అనసూయ. వరుస ఆఫర్స్ పట్టేస్తూ బిజీ ఆర్టిస్ట్ అవుతోంది. ఇటీవల పుష్ప సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల నీరాజనాలందుకుంది. దాక్షాయణిగా అనసూయ పర్‌ఫార్మెన్స్‌కి సినీ ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయ్యారు. ఇక పుష్ప 2 కోసం ఈ ముద్దుగుమ్మ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బొద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ ఉంటుంది.
ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే మాస్టర్ చెఫ్ షోలో అనసూయ హోస్ట్ గా చేస్తోంది. గతంలో ఈ షోకి తమన్నా హోస్ట్ గా చేస్తుండగా..నిర్వాహకులు ఆమెని అనసూయతో రీప్లేస్ చేశారు. అనసూయ సైతం ఈ ప్రోగ్రాంలో సక్సెస్ కాలేదు. అయితే బుల్లితెరపై జబర్ధస్త్ షోతో తెగ రచ్చ చేస్తున్న అనసూయ ఎప్పటికప్పుడు సరికొత్త లుక్‌లో కనిపిస్తూ రచ్చ చేస్తుంటుంది. తాజగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో మంత్రముగ్ధులని చేస్తుంది. పలుచని చీరలో నాభి అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి కంటిపై కనుకు లేకుండా చేస్తుంది.

anasuya Saree pics goes viral
Anasuya : చీరకట్టులో సెగలు రేపుతుంది..
ప్రస్తుతం అనసూయ తెలుగులో ఖిలాడి, రంగమార్తాండ, ఆచార్య, పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే మలయాళ, తమిళ భాషల్లో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు. చాలా కాలం క్రితమే వివాహం చేసుకున్న అనసూయకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫ్యామిలీకి కెరీర్ కు అనసూయ సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తుంది. తను ఎంత గ్లామర్ షో చేసిన కూడా ఫ్యామిలీ నుండి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడం వలన ఈ అమ్మడి కెరీర్ సజావుగా సాగుతుంది.