Anasuya : చీర‌క‌ట్టులో అన‌సూయ హోయ‌లు.. అదిరిపోయే ఎక్స్ ప్రెష‌న్స్ తో..

Authored By mallesh | The Telugu News | Published on: July 8, 2022, 1:00 pm

Anasuya : యాంక‌రింగ్ కు గ్లామ‌ర్ జోడించి ఆక‌ట్టుకున్న బ్యూటీ అన‌సూయ‌. జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో చురుకైన మాట‌ల‌తో అంద‌చందాల‌తో మ‌స్తు పాపుల‌ర్ అయింది. అలాగే స్పెష‌ల్ ఈవెంట్స్ ల‌లో డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్ట‌కుంది. ఇక ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్త్ కి కూడా దూరం అవుతోంది. ప్ర‌స్తుతానికి ఒక‌టి రెండు బుల్లితెర షోల‌తో స‌రిపెట్టుక‌ని సినిమాలపై ఫోక‌స్ చేస్తోంద‌ట‌. ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించి న‌టిగా అంద‌రి ప్ర‌శంస‌లు పొందింది. స్పెష‌ల్ సాంగ్స్, వెబ్ సిరీస్, సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది అన‌సూయ‌.

ప్ర‌స్తుతం పుష్ఫ‌2, రంగ‌మార్తాండ సినిమాలో న‌టిస్తున్న అన‌సూయ మ‌రో వెబ్ సిరీస్ కి ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం కన్యాశుల్కం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంద‌ట‌. ఇందులో అన‌సూయ వేశ్యగా కీల‌క పాత్ర పోషించ‌నుంద‌ట‌. ఈ వెబ్ సిరీస్ ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ డైరెక్ష‌న్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఇప్పటికే మలయాళీ చిత్రంలో కనిపించిన అనసూయకు అక్క‌డే మ‌రో అవ‌కాశం కూడా వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

anasuya saree with amazing expressions

anasuya saree with amazing expressions

ఇక సోష‌ల్ మీడియాలో అన‌సూయ ఎంత యాక్టివ్ గా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటోస్, వీడియోలు షేర్ చేస్తూ అభిమానుల‌కు అందాత ట్రీట్ ఇస్తోంది. వ‌రుస ఫొటో షూట్స తో చీర‌క‌ట్టులో పొట్టి డ్రెస్సుల్లో థైస్, క్లివేజ్ అందాల‌తో మైమ‌రిపిస్తోంది. ప్ర‌స్తుతం అన‌సూయ చీర‌క‌ట్టుంలో షేర్ చేసిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. పింక్ శారీలో క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో క‌ట్టిప‌డేస్తోంది. దీంతో నెటిజ‌న్లు క్యూటీ.. స్వీటీ అంటూ కామెంట్స్ చేస్తూ హార్ట్, హాట్ సింబ‌ల్స్ వేస్తున్నారు. లైకులు కొట్టి ప్ర‌శంసిస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp