Anasuya : యాంక‌ర్ అన‌సూయ అందాల విందు.. స్ట‌న్నింగ్ లుక్స్ తో సెగ‌లు

Authored By mallesh | The Telugu News | Published on: June 27, 2022, 1:00 pm

Anasuya : యాంక‌ర్, న‌టి అనసూయ బుల్లితెర షోల‌తో, సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. బుల్లితెర జ‌బ‌ర్ద‌స్త్ తో ఫేమ్ సాదించిన అన‌సూయ ఆ షోలో త‌న మాట‌ల‌కు గ్లామ‌ర్ జోడించి ఆక‌ట్టుకుంది. షో ఎంట్రీలో డ్యాన్స్ చేస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అలాగే ప‌లు స్పెషల్ ఈవెంట్స్ లో కూడా త‌న చురుకైన మాట‌ల‌తో క‌ట్టిప‌డేస్తుంది. బుల్లితెర‌త ఎంతో ఫేమ‌స్ అయిన అన‌సూయ క్ష‌ణం సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి అవ‌కాశాలు రావ‌డంతో ప‌లు సినిమాల‌తో బిజీ అయిపోయింది. సుకుమార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ అత్తగా విశేషంగా ఆక‌ట్టుకుంది. ఈ పాత్ర అన‌సూయ‌కు ఎంతో గుర్తింపును తీసుకువ‌చ్చింది. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ పుష్ఫ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించి ఆక‌ట్టుకుంది. అలాగే పుష్ప 2 లో కూడా అల‌రించ‌నుంది. అలాగే ప‌స్తుతం కృష్ణ‌వంశీ డైర‌క్ష‌న్ లో వ‌స్తున్న రంగ‌మార్తాండ సినిమాలో న‌టిస్తోంది.

Anasuya Stunning looks viral on instagram

Anasuya Stunning looks viral on instagram

అలాగే సంప‌త్ నంది సినిమాలో కూడా ఓ పాత్ర పోషిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇవ‌న్నీ అటుంచితే అన‌సూయ సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. వ‌రుష ఫొటో షూట్స్ తో అందాల క‌నువిందు చేస్తూ కుర్రాళ్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. రీసెంట్ గా వెకేష‌న్ లో సంద‌డి చేసిన ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. ప్ర‌స్తుతం కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులు, ఫాలోవర్స్‌తో పంచుకుంది అన‌సూయ‌. బ్లాక్ అండ్ పింక్ కాంబినేష‌న్ లో ఉన్న ట్రెండి క్యాస్టుమ్ లో ఆక‌ట్టుకుంది. ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ అందాన్న పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp