Anasuya : చీరకట్టులోను గ్లామర్ ఒలకబోస్తున్న అనసూయ.. అసలు ఇంత అందం ఎక్కడిది అమ్మడు..!
Anasuya : బుల్లితెర అయిన వెండితెర అయిన తనదైన శైలిలో రచ్చచేసే అందాల ముద్దుగుమ్మ అనసూయ. ఇంతింతై అన్నట్టు చిన్న చిన్న యాంకర్ వేషాలు వేసుకుంటూ చిన్నగా జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఈ షోతో పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ముందుగా జబర్దస్త్ షోను కేవలం గ్లామర్‌తోనే రక్తి కట్టించింది. ఆ తర్వాత నెమ్మదినెమ్మదిగా సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.అనసూయ కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది.
ముఖ్యంగా ‘క్షణం’, ‘రంగస్థలం’లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి. ‘కథనం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయకు ప్రేక్షకులు పెద్ద షాక్ ఇచ్చారు. ఇటీవల పుష్ప అనే సినిమాలో దాక్షాయణి పాత్రలో కనిపించింది.సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. జబర్దస్త్ షో కోసం అనసూయ మతిపోగోట్టే అవుట్ ఫిట్ లో మెరిసింది.

Anasuya stunning pics VIRAl
Anasuya : అనసూయ అదరహో..
అనసూయ చీరకట్టులో మెరిసిన ప్రతి సారీ కుర్రాళ్ళ హృదయాల్లో అలజడి చెలరేగుతుంది. చీర సొగసుల్లో అనసూయ అందాలు అంత ఘాటుగా ఉంటాయి. లేటెస్ట్ అవుట్ ఫిట్ లో అనసూయ వెరైటీ శారీ, నెక్ నుంచి జారిపోతున్నట్లుగా ఉన్న బ్లౌజ్ లో హాట్ నెస్ తో చుక్కలు చూపిస్తోంది. అనసూయ నడుము సొగసుకి నెటిజన్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ’లో నటిస్తోంది. గతేడాది ఈమె పుష్ప మూవీలో సునీల్ భార్య పాత్రలో ఇరగదీసింది. ఇక అందరి కెరీర్‌లు పెళ్లి తర్వాత కంచికి చేరితే.. ఈమె కెరీర్ మాత్రం పెళ్లి తర్వాత మూడు ఆఫర్లు.. ఆరు సినిమాలన్నట్టుగా సాగిపోతూనే ఉంది.